Intinti Ramayanam Today Episode September 27th : కమల్ మాత్రం తన తల్లికి కాళ్లు నొక్కుతూ నువ్వు పడుకో అమ్మ నేను నీకోసం కాళ్ళు నొక్కుతాను అని ఎమోషనల్ అయిపోతాడు.. అయితే పార్వతీ మాత్రం నన్ను చూసుకోవడానికి మీరు ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ మీ నాన్నని చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు మీ నాన్న ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తారు కదా.. అప్పుడు మీరందరూ నా కన్నా ఎక్కువ మీ నాన్నని చూసుకోవాలి అని పార్వతి ఎడగానే కమల్ లో లోపల బాధ పడిపోతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతూనే ఉంటావా నిద్రపోవా అని కమల్ పార్వతిని అడుగుతాడు. నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటే ఎప్పుడూ నిద్రపోతావు పడుకో అమ్మ అని కమల్ పార్వతిని పడుకోబెడతాడు. నువ్వు మంచిగా లేవు అని బాధపడి పోతున్నాం అమ్మ నాన్న లేడు అన్న ఇది నిజం నీకు చెప్తే నువ్వు తట్టుకుంటావో లేదో అని భయంగా ఉంది ఎమోషనల్ అయిపోతాడు.
ఆరాధ్య బాబుని పడుకోబెడుతూ అన్ని నేర్పిస్తూ ఉండడం చూసి శ్రీకర్, శ్రియ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా ఆరాధ్య లాంటి అక్క దొరకడం బాబు అదృష్టం అంటూ పొగిడేస్తూ ఉంటారు. ఇక ఆరాధ్య కూడా బాబుతో చాలా సరదాగా ఉంటూ ఎలాగైనా బాబు నీ నిద్రపుచ్చాలి అని అనుకుంటారు.. మా మీద ఆరాధ్య లాంటి అక్క బాబుకు దొరకడం నిజంగానే చాలా అదృష్టం. అసలు ఆరాధ్య బాబుకి మాటలు వచ్చే టయానికి పాటలు కూడా పాడడం నేర్పిస్తుందేమో అని శ్రీకర్ చాలా సంతోషంగా ఉంటాడు. ఇకపోతే బాబు పడుకున్నాడు అని చెప్పగానే ఆరోగ్య పాట పాడడం కాదు వాడికి నిద్ర రావడంతోనే పడుకున్నాడు అని శ్రీకర్ చెప్పగానే ఆరాధ్య చాలా ఫీల్ అవుతుంది.. నేను ఇప్పుడే బాబును నిద్రలేపి మళ్లీ జోల పాడి పడుకోబెడతానని ఆరాధ్య అనగానే వద్దు వద్దు నువ్వే పడుకో పెట్టావు పడుకొని ఇవ్వు లేదంటే రాత్రి అంతా వాడు మమ్మల్ని పడుకోనివ్వడు అని శ్రీయ అంటుంది మొత్తానికి ఆరాధ్య సాటిస్ఫై అవుతుంది.
ఉదయం లేవగానే భానుమతి ఇంకా లేవలేదు అని కామన్ శ్రీయాను అడుగుతాడు. ఏమో కమల్ బామ్మగారు ఇంకా లేవలేదు అనుకుంటాను. అని శ్రీయ అంటుంది. ఏంటి బామ్మ ఇంకా కాలేదు.. బామ్మ కి ఏమైంది ఇంకా లేవలేదు ఏంటి అని కమల్ తన రూముకి వెళ్లి ఏంటి ముసలి ఇంకా పడుకో ఉన్నావని అడుగుతాడు. నన్ను కాసేపు పడుకొనివురా అని భానుమతి అంటుంది. ఏంటి రాత్రంతా కొడుకు ఫోటో పట్టుకొని తనతో మాట్లాడుకుంటూ పడుకునిందేమో అందుకే నిద్ర లేవలేదు అని అనుకుంటారు. కొడుకు లేడని తెలిస్తే అస్సలు తట్టుకోలేదు కదా అని బాధపడిపోతూ ఉంటాడు కమల్. భవాని ఎంత లేపుతా సరే లేకపోతే కమల్ చాలా ఫీల్ అవుతాడు..
అవని ఏదో ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ లోపలికి వచ్చి ఏమైందని ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. నువ్వు దేని గురించి బాగా బాధపడుతున్నావు నో లోపల కంగారు పడిపోతున్నారు అని అడుగుతాడు కానీ అవని మాత్రం నేను మీకు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోతున్నాను అని అనుకుంటుంది. దీని గురించి నువ్వు చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తుంది కానీ ఆ విషయం నాకు చెప్తే నేను ఏమైందో తెలుసుకుందాం కదా అని అక్షయ్ ఎంతగా అడుగుతున్నా సరే అవని మాత్రం ఆ విషయాన్ని చెప్పడానికి అస్సలు ఇష్టపడదు. మీకు ఈ విషయం చెప్తే మీరు కూడా బాధపడిపోతారు అందుకే నేను ఈ విషయాన్ని మీకు చెప్పకుండా తాగిన చూస్తున్నాను అని అవని మనసులో అనుకుంటుంది..
పల్లవి ఏదో ఒకటి చేసి పార్వతికి నిజం తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది. కానీ పల్లవికి ప్రతి నిమిషం అవని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. కానీ పల్లవి మాత్రం ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పల్లవి అందరికీ కాఫీ ఇచ్చిన ప్రయత్నం చేస్తూ మాట్లాడాలని అనుకుంటుంది. కానీ అవని మాత్రం ఎందుకిలా చేస్తున్నావు అని పల్లవి చెంపలు వాయించేస్తుంది అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అని ఎందుకు కొడుతున్నావ్ ఏమైంది ఎంత చెప్పినా సరే వినకుండా పల్లవి నీ కొడుతుంది అది చూసి అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..