BigTV English

IND VS BAN: రెండో టెస్టులో ఆ డేంజర్‌ ప్లేయర్‌ ను దింపుతున్న రోహిత్..తుది జట్టు ఇదే!

IND VS BAN: రెండో టెస్టులో ఆ డేంజర్‌ ప్లేయర్‌ ను దింపుతున్న రోహిత్..తుది జట్టు ఇదే!

Will Akash Deep be rested for a spinner India’s probable Playing XI for 2nd Test vs Bangladesh: టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్లో సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టు… రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో ఈ టెస్ట్ మ్యాచ్ప్రారంభం కాబోతుంది.సెప్టెంబర్ 27వ తేదీ నుంచి… టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.


ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి.. కాన్పూర్ వేదికగా హాజరుకానుంది. వాస్తవంగా కాన్పూర్ పిచ్ .. స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుంది అన్న సంగతి తెలిసిందే. అయితే.. స్పిన్ బౌలింగును దృష్టిలో పెట్టుకొని రెండవ టెస్టు కోసం టీమిండియా రెడీ కాబోతోంది. ఇందులో భాగంగానే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ను బరిలోకి దించేందుకు రోహిత్ శర్మ సిద్ధమైనట్లు సమాచారం. మూడవ స్పిన్నర్ ను తీసుకుంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ తీసుకునే ఛాన్స్ ఉంది.

Will Akash Deep be rested for a spinner India’s probable Playing XI for 2nd Test vs Bangladesh

ఈ మధ్యకాలంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు.టెస్టుల్లో అయితే కచ్చితంగా అతడు రాణించగలుగుతాడు. అయితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావాలంటే ఖచ్చితంగా ఒక ఫాస్ట్ బౌలర్ సైడ్ అయిపోవాలి. ఆకాష్ దీప్ ను పక్కకు జరిపి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులకి వచ్చే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బరిలో ఉంటారు.


Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

స్పిన్ విభాగంలో… అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవులు స్పిన్నర్లుగా రంగంలోకి దిగుతారు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. కేవలం ఒకే ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో 280లో తేడాతో బంగ్లాదేశ్ నుంచి టీమిండియా. నెక్స్ట్ మ్యాచ్.. గెలిచినా లేదా డ్రా చేసుకున్న సిరీస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది.

Also Read: Pakistan: పాకిస్తాన్ కొంప ముంచిన అత్యాశ.. రూ.200 కోట్లు లాస్..?

బంగ్లాదేశ్‌తో 2వ టెస్టుకు భారత ప్రాబబుల్ ఎలెవన్ :

రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యూ), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్/అక్సర్ పటేల్, బుమ్రా, మహ్మద్ సిరాజ్

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×