E-Paper
Advertisement

Viral video : ఏంట్రా ఇదేం క్రికెట్.. రన్స్ కోసం లేడీ ప్లేయర్… ఏకంగా బైక్ పైనే

Viral video : ఏంట్రా ఇదేం క్రికెట్.. రన్స్ కోసం లేడీ ప్లేయర్… ఏకంగా బైక్ పైనే

Viral video : సాధారణంగా క్రికెట్ (Cricket) ఆటలో రకరకాల సంఘటనలు చోటు చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కొందరూ క్రికెట్ ని మహిళలు ఆడితే.. మరికొందరూ పురుషులు మాత్రమే ఆడుతుంటారు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మహిళలు, పురుషులు కలిసి కూడా క్రికెట్ ఆడుతుంటారు. వాస్తవానికి అది రాష్ట్రం, నేషనల్, ఇంటర్నేషనల్ లేవల్ ఆడరు. కానీ కొన్ని గల్లీలలో.. లేక కొన్ని ప్రాంతాల్లో టోర్నమెంట్ లో మహిళలు, పురుషులు కలిసి క్రికెట్ ఆడుతుంటారు. అయితే ఆడిన క్రికెట్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం విశేషం. పురుష బౌలర్ బంతి విసరగానే మహిళా బ్యాటర్ బాల్ ని బ్యాట్ తో బాదింది. అది ఫీల్డర్ వైపు వెళ్లగానే.. వెంటనే పక్కనే ఉన్నటువంటి బైకు పై రన్స్ తీసింది.

Also Read : Watch Video: క్రికెట్ లో కొత్త టెక్నిక్… రన్ ఔట్ కాకుండా కుట్రలు ఇలా కూడా చేయవచ్చు

రన్స్ కోసం లేడీ ప్లేయర్ కష్టాలు.. 

ఇక ఈ వీడియో(Video) చూస్తుంటే తెగ నవ్వు వచ్చేస్తోంది. క్రికెట్ లో ఇలా కూడా రన్స్ చేస్తారా..? బంతి, బాల్ టచ్ చేయగానే.. బైకు(Bike) తో పరుగులు తీయడం ఏంటి..? అది మళ్లీ లేడీస్ ఇలా చేయడం ఏంటి..? అని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రన్స్ కోసం లేడీ ప్లేయర్ బైకు పై ఎలా కష్టపడుతుందో చూడండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం. వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు సర్వసాధారణంగా మారిపోయాయి. గతంలో ఇలాంటి వీడియోలు ఎక్కడైనా చూసినా.. కనిపించినా కానీ ఇలా కూడా చేస్తారా..? అని వాటి గురించి చర్చించే వారు. కానీ ప్రస్తుతం మాత్రం ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ కావడానికి వీళ్లు అలాంటి వీడియోలు చేస్తారు.. ఇలాంటి వీడియోలు చేస్తారు అని టాక్ నడుస్తోంది.

సోషల్ మీడియాలో ఇలా కూడా ఫేమస్ అవుతారా..? 

వాస్తవానికి క్రికెట్ (Cricket) లో పురుషులు, మహిళలు కలిసి ఎక్కడ క్రికెట్ ఆడరు. ఇక్కడ క్రికెట్ ఆడింది కూడా పురుషుడే అయి ఉంటాడు. కానీ ఆ వీడియోలో మహిళా డ్రెస్ వేసుకొని బ్యాట్ తో బంతిని బాదేసరికి చూసిన వారందరూ మహిళా అనుకుంటున్నారు. అది సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం క్రికెట్ ని కూడా వినియోగించుకుంటున్నారు. క్రికెట్ అనే కాదు.. వారి మనస్సు కి ఆ సందర్భంలో ఏ ఆలోచన వస్తే.. అలాంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు. భారత దేశంలో క్రికెట్ కి ప్రత్యేక స్థానం ఉంది. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ ఫైట్ వరకు క్రికెట్ లో ఆడే ప్రతీ మ్యాచ్ ను ఆటగాళ్లు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ మధ్యకాలంలో ప్రధానంగా క్రికెట్ పరంగా రక రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో భాగంగానే మహిళా క్రికెటర్ బైకు పై రన్స్ తీయడం.. చూసిన వారికి పన్నీగా కనిపించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

?igsh=ZjdxbzZnZ2VkbGVt

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×