BigTV English

IND Vs PAK World Championship Legends Final: పాకిస్తాన్‌పై అయిదు వికెట్ల తేడాతో భారత్ విజయం.. విజేత మనమే!

ఇంగ్లాండ్‌లోని బిర్మింగ్ హామ్ లో శనివారం వరల్డ్ చాంపియన్‌షిప్ లిజెండ్స్ 2024 టోర్నమెంట్ ఫైనల్లో ఇండియన్ చాంపియన్స్ గెలుపొందారు.

IND Vs PAK World Championship Legends Final: పాకిస్తాన్‌పై అయిదు వికెట్ల తేడాతో భారత్ విజయం.. విజేత మనమే!

India Vs Pakistan World Championship Legends Final: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ లో శనివారం వరల్డ్ చాంపియన్‌షిప్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్ ఫైనల్లో ఇండియన్ చాంపియన్స్ గెలుపొందారు.


ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చాంపియన్స్ పై ఇండియన్ చాంపియన్స్ జట్టు అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

157 రన్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియన్ చాంపియన్స్ 19.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేశారు. ఇండియా జట్టులో అంబటి రాయుడు అత్యధికంగా 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో సోహెయిల్ తన్వీర్ మూడు వికెట్లు తీశాడు.


Also Read: పదోసారి వింబుల్డన్ ఫైనల్లోకి నోవాక్ జకోవిచ్!.. టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్ తో ఢీ

అంతకుముందు పాకిస్తాన్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేశారు. పాకిస్తాన్ బ్యాటర్లలో షోయెబ్ మాలిక్, 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియన్ చాంపియన్స్ బౌలర్లలో అనుప్రీత్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. వినయ్ కుమార్, పవన్ నేగీ, ఇర్ఫాన్ పఠాన్ ఒక్కో వికెట్ తీశారు.

Tags

Related News

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Big Stories

×