E-Paper
Advertisement

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు
Advertisement

 

Zimbabwe: టి20 క్రికెట్లో జింబాబ్వే జట్టు ( Zimbabwe ) … అత్యున్నత రికార్డు సంపాదించింది. ఏ బలమైన జట్టు అందుకొని రికార్డును కొల్లగొట్టింది జింబాబ్వే జట్టు. టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించింది. కేవలం 20 ఓవర్లలోనే ఏకంగా 344 పరుగులు చేసింది జింబాబ్వే. అంతర్జాతీయ టి20 క్రికెట్లో… ఇది అత్యధికం. టి20 ప్రపంచ కప్ సబ్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో… ఈ సంఘటన చోటుచేసుకుంది.

Zimbabwe Smash World Record For Highest Total In T20Is
Zimbabwe Smash World Record For Highest Total In T20Is
Advertisement

ఈ టోర్నీలో భాగంగా గాంబియాపై ( Gambia ) జింబాబ్వే ( Zimbabwe ) తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 344 పరుగులు చేసింది. ఇందులో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా (Sikandar Raza)… 43 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు అలాగే 15 సిక్స్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో… జింబాబ్వే జట్టు తరఫున… అంతర్జాతీయ సెంచరీ చేసిన రికార్డు కూడా… సికిందర్ రాజా (Sikandar Raza) పేరుతో చరిత్రకెక్కింది.

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

Advertisement

అయితే 345 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… గాంబియా అత్యంత దారుణంగా ఓడి పోయింది. జింబాబ్వే చేతులో 290 పరుగుల తేడాతో… గాంబియా ఓటమిపాలైంది. చేజింగ్ లో 14.4 ఓవర్లు ఆడిన గాంబియా…. కేవలం 54 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో జింబాబ్వే రికార్డు స్థాయి విక్టరీని అందుకుంది.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?

ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ టి20 లలో… జింబాబ్వే తర్వాత నేపాల్ రికార్డులో ఉంది. మంగోలియా పై 2023లో 314 పరుగులు చేసింది నేపాల్. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై 2024లో 297 పరుగులు చేసింది టీమిండియా. అలాగే 2024… సంవత్సరంలో సి సేల్స్ పై 286 పరుగులు చేసి జింబాబ్వే రికార్డు సృష్టించింది.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×