E-Paper
Advertisement
మావిగన్ కలల్లోనే జగన్.. వైసీపీ సెల్ఫ్‌గోల్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా..?
ఏపీ రాజధానిగా అమరావతి.. రాష్ట్రపతి ఆమోద ముద్ర
అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర!

అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర!

Amaravati Farmers: అమరావతి రాజధాని రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించి, చట్టబద్ధత లభించిన శుభతరుణంలో రాజధాని ప్రాంత మహిళలు తమ భక్తిని, కృతజ్ఞతను చాటుకున్నారు. తమ కలల రాజధాని సాకారం కావాలని ఇన్నాళ్లూ పట్టువదలని దీక్ష చేసిన మహిళా రైతులు, నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి ఆశయం నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, రాజధాని గ్రామాల నుండి కాలినడకన బయలుదేరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. కాలి నడకన కనకదుర్గమ్మ […]

అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరి.. ధర్మాన వ్యాఖ్యలతో బయటపడ్డ అసలు రంగు!
జగన్ మాస్టర్ ప్లాన్ రివర్స్.. ‘మావిగన్’ పేరు వెనుక అసలు గుట్టు విప్పిన నెటిజన్లు
సైకో కాస్త కమెడియన్ అయిపోయారు.. జగన్‌పై మంత్రి అనిత సంచలన విమర్శలు
కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో.. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. ఆ సమయంలో నవ్యాంధ్రకు ఒక గుర్తింపును తెచ్చేలా కృష్ణా నది ఒడ్డున అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని […]

Amaravati Massive Fire: అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. హెచ్ఓడీ టవర్‌లో ఘటన, విచారణకు ఆదేశం
Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: ఏపీ మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు. ‘కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు పేరుతో సమావేశాలు ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు. కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్  టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు అధికారులతో సమావేశాలు, మరోవైపు కూటమిలోని మిత్రులతో భేటీ, ఇంకోవైపు […]

AP Assembly Session-2026: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం, వైసీపీ వాకౌట్
Amaravati: 18న అమరావతికి బిల్‌గేట్స్ రాక.. 19న ఏఐ యూనివర్సిటీ ఓపెన్, ఆ తర్వాత గూగుల్ వంతు

Amaravati: 18న అమరావతికి బిల్‌గేట్స్ రాక.. 19న ఏఐ యూనివర్సిటీ ఓపెన్, ఆ తర్వాత గూగుల్ వంతు

Amaravati: ఏపీ రాజధానికి అమరావతికి టెక్ దిగ్గజాల రాక క్రమంగా మొదలుకానుంది. గడిచిన రెండేళ్లు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన చంద్రబాబు,  రాజధానికి ప్రపంచంలోని టెక్ దిగ్గజాలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరి 18న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమరావతికి రానున్నారు. ఆ మరుసటి రోజు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఓపెన్ కానుంది. రెండురోజుల గ్యాప్‌లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌కి పునాది రాయి పడనుంది. ఏపీ రాజధాని అమరావతికి టెక్ దిగ్గజాల రాక ఏపీ రాజధాని అమరావతికి […]

Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్

Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్

Amaravati Republic Day celebrations: 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. కాలాను గుణంగా పాలన మారాలనేది ఏపీ ప్రభుత్వ సిద్ధాంతమన్నారు. సాంకేతికతతో క్షణాల్లో పాలన చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు సుపరిపాలనకు పది సూత్రాలు నిర్దేశించిన గవర్నర్, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా ఏపీ స్పష్టమైన దిశ లేకుండా సాగిందన్నారు. రాజధాని నిర్మాణం ఆగిపోయిందన్న […]

CM Chandrababu: నదుల గురించి జగన్‌కు మినిమమ్ సబ్జెక్ట్ లేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Amaravati Railway: అమరావతికి రైల్వే లైన్.. రైల్వేశాఖ నోటిఫికేషన్‌, ఆ గ్రామాల మీదుగా మాత్రమే
CM Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్..  చంద్రబాబు ఫోకస్..

CM Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు ఫోకస్..

CM Chandrababu:  ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సహకరించాలని.. ఈ వారం కేంద్రమంత్రులను వరుసపెట్టి కలిశారు సీఎం చంద్రబాబు. ఇక.. ఏపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు.. ది ఎకనమిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సీఎం చంద్రబాబుని వరించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని.. రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌ని కోరారు సీఎం. ధైర్యంగా పెట్టుబడులు పెట్టి, ల్యాండ్‌మార్క్‌ ప్రాజెక్టులు నిర్మించాలని […]

Big Stories

×