E-Paper
Advertisement
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వంద శాతం జరగాల్సిందే, ఇకపై రోజుకొకటి
అద్దాల మేడలపై ప్రేమ.. పేదలపై నిర్లక్ష్యం.. బాబుపై రజిని ఫైర్!
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి.. బాలకృష్ణ చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి.. బాలకృష్ణ చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన

Cancer Hospital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని రోగులకు కొత్త ఆశలు చిగురించాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ బృహత్కార్యం.. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాక, ఆరోగ్య రాజధానిగా కూడా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థల కేటాయింపులు, వ్యూహాత్మక ప్రాంతం ఈ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం […]

ఆత్మాహుతి దళం కామెంట్స్.. టీడీపీ కౌంటర్ ఎటాక్.. వైసీపీ మాటలతో జాగ్రత్త అంటూ ప్రజలకు సూచన

ఆత్మాహుతి దళం కామెంట్స్.. టీడీపీ కౌంటర్ ఎటాక్.. వైసీపీ మాటలతో జాగ్రత్త అంటూ ప్రజలకు సూచన

Amaravati: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? అధికార-విపక్షాల మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయా? ప్రజలను ఆకట్టుకునే పనిలో వైసీపీ నేతలు తమ నోటికి పని చెబుతున్నారా? అధికారంలోకి రాకముందే తమ నైజాన్ని బయటపెడుతున్నారా? వైసీపీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎందుకు చెబుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయి వైసీపీకి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నేతలు యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్నారు. అంతేకాదు మీడియా ముందు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. […]

Amaravati: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు, టెస్ట్‌ బెడ్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Amaravati: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు, టెస్ట్‌ బెడ్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Amaravati: క్వాంటమ్‌ టెక్నాలజీ విప్లవంలో అమరావతి తనదైన ముద్ర వేయనుంది. రెండు స్వదేశీ క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ సెంటర్లు-టెస్ట్‌ బెడ్‌ ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి అవతరించనుంది. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు దేశంలో తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో టెస్ట్‌ బెడ్స్‌‌ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్‌ క్వాంటమ్‌ టెక్నాలజీ రోజు మంగళవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం రెండు టెస్టింగ్‌ బెడ్లను జాతికి అంకితం చేయనున్నారు. […]

Amaravati: సీఎం చంద్రబాబుతో ఉక్కు శాఖ కార్యదర్శి టీమ్ భేటీ, ఏపీ దూకుడు-ఆపై ప్రశంసలు
అమరావతిపై అసత్య ప్రచారం.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, అడ్డంగా దొరికేశారు
Amaravati: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. మావిగన్ చుట్టూ ఏపీ రాజకీయాలు, అందుకే ఈ ప్లాన్
Amaravati: ఏమిటీ ‘మావిగన్’? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Amaravati: ఏమిటీ ‘మావిగన్’? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Amaravati: రాజధానిపై అమరావతిపై దశాబ్దానికి పైగా ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే అని భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా వైసీపీ గ్రోత్ కారిడార్లు, మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రకరణ అంటూ.. కొత్తకొత్త ప్రాతిపదనలు తెస్తూ విదండవాదం చేస్తూనే ఉంది. అమరావతిని అధికారికంగా గుర్తించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినా ఇంకా వైసీపీ సీనియర్లు ధర్మాన ప్రసాదరావు వంటి వారు వాదిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ముద్రతో అమరావతి […]

Amaravati: ఏపీకి డబుల్ బూస్ట్! కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు, అమరావతి నుంచి ఆ రెండు నగరాలకు

Amaravati: ఏపీకి డబుల్ బూస్ట్! కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు, అమరావతి నుంచి ఆ రెండు నగరాలకు

Amaravati: ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేవలం రోడ్లు, విమానాలు మాత్రమే. రైలు కనెక్టివిటీ ఉండేలా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తాజాగా దక్షిణాదిలో నిర్మించనున్న రెండు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు రాజధాని అమరావతితో లింకు కనెక్ట్ కానుంది. ఇంతకీ కొత్త హైస్పీడ్ రైళ్ల కారిడార్ ఏంటి? ఎక్కడ అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఏపీకి కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు ఏపీలో అన్ని జిల్లాలకు రైలు కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు […]

అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆయన సంచలన విమర్శలు చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రియంబర్స్ మెంట్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారని దుయ్యబట్టారు. అమరావతిలో కేవలం కాంక్రీట్ వేసి ఏదో గొప్ప […]

అమరావతి సాక్షిగా పొలిటికల్ రీ-ఎంట్రీ.. విజయసాయిరెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!
అమరావతికి కేంద్రం రాజముద్ర.. జగన్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్!
అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

YSRCP Strategy: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి చట్టబద్దత అంశం ఢిల్లీకి చేరింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి రాజముద్ర వేసేలా కేంద్రం చట్టం చేయనుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా రాజధాని చట్టబద్దత తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ముఖం చాటేశారు. సదరు కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమెదించి హుటాహుటిన కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇలా తరుణంలో పార్లమెంట్‌ వేదికగా జరిగే చర్చలో, రాజధాని అమరావతిపై వైసీపీ […]

అమరావతికి పార్లమెంట్ కవచం.. రాజధానిపై బాబు ‘మాస్టర్ స్ట్రోక్’.. వైసీపీకి షాక్!

అమరావతికి పార్లమెంట్ కవచం.. రాజధానిపై బాబు ‘మాస్టర్ స్ట్రోక్’.. వైసీపీకి షాక్!

Amaravati: రాజధాని అమరావతికి చట్టబద్దతపై అడ్డంకులు తొలగిపోతున్నాయి. శాశ్వత రాజధాని అమరావతే అన్న తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. అమరావతికి చట్టబద్ధత కల్పించడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా అమరావతిని మార్చే అవకాశం లేకుండా చేసే ఉద్దేశంతోనే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరిస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతటి కీలక […]

Big Stories

Advertisement
×