E-Paper
Advertisement
సీఎం చంద్రబాబు-సీఎం విజయ్ మధ్య కీలక అంశం అదే.. డ్లికరేషన్ మాటేంటని వైసీపీ ప్రశ్నలు
ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

Amaravati:ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఏపీ రాజధాని అమరావతిని ఒకటిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అందుకు తగ్గట్టుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2029 ఎన్నికల నాటికి అమరావతికి ఒక రూపం తేవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం భవనాలు మాత్రమే కాకుండా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయం తీసుకొచ్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా అమరావతికి మరో రైల్వే లైన్ కోసం టెండర్లను ఆహ్వానించింది. రాజధాని అమరావతిలో శరవేగంగా పనులు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక […]

అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం, విద్యార్థులు సేఫ్, ఏం జరిగింది?
అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

Amaravati: రాష్ట్రానికి ఎటు చూసినా సరైన రాజధాని అమరావతి అని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు. విజయవాడ లేదా గుంటూరులో 50 ఎకరాలు తీసుకుని సెక్రటేరియట్ కట్టేయొచ్చని, మామూలుగా ఉంటుందన్నారు. భవిష్యత్తును ఆలోచించే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చానని మనసులోని మాట బయటపెట్టారు. దీన్ని మహానగరం చేయాలని అనిపించిందని చెప్పుకొచ్చారు.   అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన సీఎం రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వామ్యులను చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించామన్నారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి ప్రాంతాలను ఆలోచించినప్పుడు మీరంతా వచ్చారన్నారు. […]

పరిహారం లేదు.. కనికరం లేదు.. తాడేపల్లిలో కన్నీరు పెడుతున్న రైతన్నలు.. బలవంతంగా భూముల స్వాధీనం!

పరిహారం లేదు.. కనికరం లేదు.. తాడేపల్లిలో కన్నీరు పెడుతున్న రైతన్నలు.. బలవంతంగా భూముల స్వాధీనం!

Farmers Protest: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి గ్రామం మరోసారి రణరంగంగా మారింది. రాజధాని అమరావతి కనెక్టివిటీకి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనుల కోసం అధికారులు రంగంలోకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, సరైన నష్టపరిహారం చెల్లించకుండా తమ భూములను ఎలా లాక్కుంటారంటూ రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. కంటిపాపలా కాపాడుకుంటూ, చేతికొచ్చిన పంటను కళ్లముందే జేసీబీలతో ధ్వంసం చేస్తుంటే రైతులు గుండె లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యారు. […]

ఏపీ హస్తకళల రేంజ్ మార్చబోతున్న పవన్ కల్యాణ్.. ఆ ‘గ్లోబల్ ప్లాన్’ ఏంటంటే?
అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. పెనుమాక గ్రామంలో భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీపై జరిగిన దాడులు, తదనంతర పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రభుత్వంపై, టీడీపీ శ్రేణులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి.. ఒక అంతులేని కథ! […]

వైసీపీ హయాంలో వేధింపులు.. నేడు ఏ మొహం పెట్టుకుని రాజధానికి వెళ్తారు? మంత్రి డోలా
Amaravati: అమరావతిలో వైసీపీ గో బ్యాక్ నినాదాలకు అసలు కారణం ఇదే..?
ఏపీలో మెగా డ్రోన్ నెట్‌వర్క్.. కిలోమీటరుకు 10 పైసలే.. ఇక గాల్లోనే సరుకు రవాణా!

ఏపీలో మెగా డ్రోన్ నెట్‌వర్క్.. కిలోమీటరుకు 10 పైసలే.. ఇక గాల్లోనే సరుకు రవాణా!

Drone Delivery: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవలందించే దిశగా కీలక అడుగులు పడ్డాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ ‘ఎయిర్‌బౌండ్’ (Airbound), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి రాజధాని అంతటా డ్రోన్ల ద్వారా వస్తువుల రవాణా, డెలివరీ సేవలను ప్రారంభించనున్నారు. ఒప్పందంపై సంతకాలు దిల్లీలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు సమక్షంలో ఈ ఒప్పందానికి శ్రీకారం చుట్టారు. […]

ఉండవల్లి భూముల రగడ.. ప్రపంచ బ్యాంకుకు రైతుల ఫిర్యాదు.. సీఆర్డీఏకు ఆదేశాలు!
Amaravati: అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్,  రూ. 300 కోట్ల పెట్టుబడి

Amaravati: అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్, రూ. 300 కోట్ల పెట్టుబడి

Amaravati: ఏపీ రాజధాని పనులు చకచకా జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వ కార్యాలయాలే కాదు.. ప్రైవేటు సంస్థల నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా అమరావతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ రానుంది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్-GIIS ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. కేవలం ప్రభుత్వ, బ్యాంకులు కాకుండా ఐటీ, […]

Amaravati Projects: ఏపీ రాజధానిలో ఢిల్లీ లెవెల్ రాజకీయం.. 22 ఎకరాల్లో కేంద్రం వేస్తున్న భారీ స్కెచ్ ఇదే..?
మనసు మార్చుకున్న బాలినేని.. సీఎం చంద్రబాబుతో భేటీ వెనుక,  మేటర్ అదేనా.. మరి ఎప్పుడు?
గంటలో అమరావతి నుంచి హైదరాబాద్‌ ప్రయాణం, బుల్లెట్ రైలు రూట్ మ్యాప్ రెడీ!

Big Stories

Advertisement
×