BigTV English
TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను టీడీపీ బృందం కలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్‌, అశోక్‌ బాబు.. శుక్రవారం జరిగిన దాడుల వీడియోలను, ఫోటోలను గవర్నర్‌కు అందించారు. పుంగనూరు ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, చేస్తున్నారని విమర్శించారు. […]

Pawan counter on Ambati Rambabu: బ్రో ఇష్యూపై పవన్ రియాక్షన్.. వినుకో అంబటి..
Tirupati : అంబులెన్స్‌లో ఎర్రచందనం.. పుష్ఫ స్టైల్ స్మగ్లింగ్..

Tirupati : అంబులెన్స్‌లో ఎర్రచందనం.. పుష్ఫ స్టైల్ స్మగ్లింగ్..

Tirupati : అంబులెన్స్‌ వస్తుంటే ఎవరైనా దారి ఇస్తారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా సహకరిస్తారు. ముఖ్యంగా చెక్‌పోస్టుల వంటి ప్రదేశాల్లోనూ పోలీసులు తనిఖీల పేరుతో పెద్దగా ఇబ్బందులు కలిగించరు. అంబులెన్స్‌లో అత్యవసరంగా హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పేషంట్లు ఉంటారు కాబట్టి మానవత్వం చూపుతారు. కానీ.. ఇదే అవకాశంగా తీసుకున్న ఓ ముఠా ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు అంబులెన్స్‌ను వాహనంగా ఎంచుకుంది. తిరుపతి జిల్లా బాలపల్లి ఫారెస్ట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంబులెన్స్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేస్తున్న […]

Chandrababu: చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. ఎమ్మెల్యే కలకలం..
Chandra babu punganur meeting : చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి.. తలలు పగిలాయ్.. పోలీస్ ఫైరింగ్..
AP: సీఎం ఆఫీసులోనే ఇంటి దొంగలు.. దొరికిన నకిలీ ఈ-ఫైళ్ల కేటుగాళ్లు..
Varahi: ఇక విశాఖలో వారాహి.. వ్యూహం మార్చేసిన జనసేనాని!
Chandrababu :నా జీవిత ఆశయం ఇదే.. చంద్రబాబు ఆశ అదే..
Krishna : కలెక్టరేట్‌లోకి త్రాచుపాము.. పరుగో పరుగు..
Ambati: పవన్‌ను అంటే బాబుకు నొప్పేంటి?.. రాంబాబు రచ్చ..
AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..
TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..

TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..

TDP: పులివెందులలో పొలిటికల్ ఫైటింగ్ హైటెన్షన్‌కు దారి తీసింది. పూల అంగళ్ల సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తుండగా.. అటువైపు వైసీపీ నాయకులు ఎదురు పడ్డారు. వాళ్ల కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కడప జిల్లాలో చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటన వేడి రాజేసింది. జమ్మలమడుగు నుంచి సీబీఆర్-2 ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. పులివెందుల రోడ్ షోలో ప్రసంగించాల్సి ఉంది. బాబు వస్తారని.. పులివెందుల […]

Vizag news today : తప్పతాగి.. కారు చెట్టెక్కించి.. ఆ లేడీ డాక్టర్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
Ambati: ఢిల్లీకి బ్రో!.. పవన్ రెమ్యునరేషన్‌పై అంబటి ఫిర్యాదు!!
Ambati on Pawan Kalyan ‘BRO’: ప్యాకేజీ బ్రో.. పవన్‌పై అంబటి సినిమా.. త్రివిక్రమ్‌కు వార్నింగ్

Big Stories

×