E-Paper
Advertisement
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. పూజ తర్వాత మొదలైన పనులు
Skill Census: ఇన్ఫోసిస్‌‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. యువత కోసం

Skill Census: ఇన్ఫోసిస్‌‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. యువత కోసం

Skill Census: యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కూటమి సర్కార్. దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చేపడుతున్న స్కిల్ సెన్సెస్ కార్యక్రమం మరో అడుగు ముందుకు పడింది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ఇన్ఫోసిస్ కంపెనీ ముందుకొచ్చింది. ఎలాంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సెస్‌లో ఏఐని ఉపయోగించనుంది. అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్-ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదిరింది. శుక్రవారం అమరావతిలో విద్య, ఐటీ శాఖల […]

Vaikunta Dwara Darshan: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం
National Deep Tech Conclave 2024: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఫ్యూచర్ సిటీగా విశాఖ

National Deep Tech Conclave 2024: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఫ్యూచర్ సిటీగా విశాఖ

National Deep Tech Conclave 2024: నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఫ్యూచర్ సిటీగా మారుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తమ నగరాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, నాలెడ్జ్ ఎకానమీలో యువత కీలకంగా మారారని అన్నారు. విశాఖపట్నంలో నేషనల్‌ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌‌కు హాజరయ్యారు. సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలో ఎటు చూసినా టెక్నాలజీపై చర్చ జరుగుతోందన్నారు. దీని కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. జీవితంలో అది […]

Chandrababu Govt: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. భూములు సొంతం చేసుకునేందుకు చివరి ఛాన్స్

Chandrababu Govt: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. భూములు సొంతం చేసుకునేందుకు చివరి ఛాన్స్

Chandrababu Govt: రాష్ట్ర ప్రజలు బంపరాఫర్ ఇచ్చేసింది కూటమి సర్కార్. గడిచిన ఐదేళ్లలో మీ భూములను ఎవరైనా లాక్కున్నారా? కబ్జాకు గురయ్యాయా? ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో చాలామంది భూములు కోల్పోయారు. అందులో బలవంతం తీసుకున్నవి ఉన్నాయి. భయపెట్టి తక్కువ మొత్తం చెల్లించి లాక్కున్నవి ఉన్నాయి. కొంతమందికి సంబంధించిన భూముల రికార్డులు తారుమారు చేయడం జరిగింది. మనకు తెలీకుండా మన భూములకు […]

CM Chandrababu: సీఎం చంద్రబాబు సోదరుడు రామమూర్తి నాయుడు కన్నుమూత
Tata Group invest AP: సీఎం చంద్రబాబుతో చంద్రశేఖర్ భేటీ, ఏపీకి టాటా బూస్ట్, 40 వేల కోట్లతో..
Metro In AP: విజయవాడ, విశాఖ మెట్రోకి కొత్త ప్రతిపాదనలు.. రూట్లు మారాయా? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

Metro In AP: విజయవాడ, విశాఖ మెట్రోకి కొత్త ప్రతిపాదనలు.. రూట్లు మారాయా? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

Metro In AP: ఏపీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కేంద్రం నుంచి పర్మీషన్లు తెచ్చుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. గడిచిన ఐదు నెలలు ఇదే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే అమరావతికి నిధులు రావడంతో రేపో మాపో నిర్మాణాలు మొదలు కానున్నాయి. లేటెస్ట్‌గా విజయవాడ, విశాఖ మెట్రో వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. గ్రీన్‌సిగ్నల్ రాగానే పనులు మొదలుకానున్నాయి. వచ్చే నెల నుంచి అమరావతి పనులు […]

Minister Lokesh in New York:  పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, న్యూయార్క్ ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి లోకేష్
Minister lokesh met Google cloud CEO: అమెరికాలో బిజీగా మంత్రి లోకేష్,  గూగుల్ క్లౌడ్ సీఈఓ‌తో భేటీ..
Kapil Dev Chandrababu Meet: సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ, గోల్ప్ కోర్టుతోపాటు ఆ ప్రాజెక్టుపై చర్చ

Kapil Dev Chandrababu Meet: సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ, గోల్ప్ కోర్టుతోపాటు ఆ ప్రాజెక్టుపై చర్చ

Kapil Dev Chandrababu Meet: ఏపీలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు అవుతుందా? ఇప్పటికే ఒకటి విశాఖలో ఉంది. మరొకటి అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ భేటీకి కారణమేంటి? గతంలో తెచ్చిన ప్రొగ్రాంను తెరపైకి తెస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సమావేశమయ్యారు. గతరాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన, మంగళవారం సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు […]

NaraLokesh meets Satya Nadella: మైక్రో‌సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి లోకేష్ భేటీ, పెట్టుబడుల గురించి..
Lokesh meets Tesla CFO: టెస్లా సీఎఫ్ఓ వైభవ్‌తో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులపై చర్చ
Lokesh US Visit: శాన్ ఫ్రాన్సిస్కో.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్, ఆయా రంగాలకు

Lokesh US Visit: శాన్ ఫ్రాన్సిస్కో.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్, ఆయా రంగాలకు

Lokesh US Visit: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు మంత్రి నారా లోకేష్. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బిజినెస్ మేన్ల సమావేశానికి హాజరైన ఆయన, ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరిపాలనలో ఏఐ వినియోగం తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏయే రంగాల్లో అనుకూలంగా ఉన్నాయో వాటిని మంత్రి వివరించారు. ముఖ్యంగా మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాలకు […]

CM Chandrababu: అమరావతి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం, మునిగింది అమరావతి కాదు.. యలహంక

Big Stories

×