BigTV English
Advertisement
Surya Ghar Scheme: సూర్య ఘర్ స్కీమ్.. బీసీల ఇళ్లకు ఆర్థిక వెలుగులు
Rayalaseema Lift Irrigation: ఏపీకి ఊహించని పరిణామం.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ

Rayalaseema Lift Irrigation: ఏపీకి ఊహించని పరిణామం.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ

Rayalaseema Lift Irrigation: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. కృష్ణా నది నీటిని రాయలసీమకు తరలించేందుకు నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు నిరాకరించింది. ఫిబ్రవరి 27న జరిగిన సమావేశంలో ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ ప్రాజెక్టు అనుమతులపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. అసలేం జరిగింది? తెలంగాణకు చెందిన శ్రీనివాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపై గత నెలలో జరిగిన సమావేశంలో ఈఏసీ చర్చించింది. పర్యావరణ అనుమతులకు దరఖాస్తు […]

AP Govt On Tesla: టెస్లాతో ఏపీ చర్చలు.. మూడు ప్రాంతాల్లో ల్యాండ్ రెడీ
Whatsapp Governance: వాట్సాప్ సర్వీసులు మరో మైలురాయి.. మరిన్ని సేవలు
Pulivendula: జగన్ నియోజకవర్గంలో రైతు హ్యాపీ, అసలేం జరిగింది?
Rushikonda Beach: రుషికొండ బీచ్‌కు షాక్.. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు వెనుక

Rushikonda Beach: రుషికొండ బీచ్‌కు షాక్.. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు వెనుక

Rushikonda Beach: విశాఖలోని రుషికొండ బీచ్‌ ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు కోల్పోయింది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఉపసంహరణపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. సేఫ్టీ, ప్రోటోకాల్స్‌ అప్‌డేట్ చేయాలన్నది బ్లూ ఫ్లాగ్‌ ఫౌండేషన్‌ సూచన. రెండు రోజుల్లో ఆడిట్ తర్వాత గుర్తింపు […]

Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్‌పై ప్రభుత్వం ఫోకస్.. భూసేకరణ కోసం అడుగులు
AP Govt: ఏపీ ప్రజలకు శుభవార్త, ఫ్యామిలీ హ్యాపీగా ఉండేలా
Chandrababu With Bill Gates: బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఆ విధంగా ముందుకు

Chandrababu With Bill Gates: బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఆ విధంగా ముందుకు

Chandrababu With Bill Gates: ఏపీకి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్న సీఎం టీమ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఒప్పందాలు కుదుర్చు కుంటున్నారు. బుధవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటి అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా […]

CM Chandrababu Discuss Lakshmi Mittal: మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ.. భావనపాడు గురించి

CM Chandrababu Discuss Lakshmi Mittal: మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ.. భావనపాడు గురించి

CM Chandrababu Discuss Lakshmi Mittal: ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు టీమ్. మిట్టల్ గ్రూప్ ఛైర్మన్ లక్ష్మిమిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమయ్యారు. ఏపీలో గురించి వివరిస్తూనే, పెట్రో కెమికల్, గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలున్న ఉన్నాయని వివరించారు. వీటికి భావనపాడు కేరాఫ్‌గా మారనుందని మ్యాపింగ్‌తో సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం మిట్టల్ గ్రూప్ ఛైర్మన్ లక్ష్మి మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సీఎం చంద్రబాబు, […]

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. పూజ తర్వాత మొదలైన పనులు
Skill Census: ఇన్ఫోసిస్‌‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. యువత కోసం

Skill Census: ఇన్ఫోసిస్‌‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. యువత కోసం

Skill Census: యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కూటమి సర్కార్. దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చేపడుతున్న స్కిల్ సెన్సెస్ కార్యక్రమం మరో అడుగు ముందుకు పడింది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ఇన్ఫోసిస్ కంపెనీ ముందుకొచ్చింది. ఎలాంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సెస్‌లో ఏఐని ఉపయోగించనుంది. అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్-ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదిరింది. శుక్రవారం అమరావతిలో విద్య, ఐటీ శాఖల […]

Vaikunta Dwara Darshan: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం
National Deep Tech Conclave 2024: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఫ్యూచర్ సిటీగా విశాఖ

National Deep Tech Conclave 2024: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఫ్యూచర్ సిటీగా విశాఖ

National Deep Tech Conclave 2024: నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఫ్యూచర్ సిటీగా మారుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తమ నగరాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, నాలెడ్జ్ ఎకానమీలో యువత కీలకంగా మారారని అన్నారు. విశాఖపట్నంలో నేషనల్‌ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌‌కు హాజరయ్యారు. సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలో ఎటు చూసినా టెక్నాలజీపై చర్చ జరుగుతోందన్నారు. దీని కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. జీవితంలో అది […]

Chandrababu Govt: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. భూములు సొంతం చేసుకునేందుకు చివరి ఛాన్స్

Chandrababu Govt: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. భూములు సొంతం చేసుకునేందుకు చివరి ఛాన్స్

Chandrababu Govt: రాష్ట్ర ప్రజలు బంపరాఫర్ ఇచ్చేసింది కూటమి సర్కార్. గడిచిన ఐదేళ్లలో మీ భూములను ఎవరైనా లాక్కున్నారా? కబ్జాకు గురయ్యాయా? ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో చాలామంది భూములు కోల్పోయారు. అందులో బలవంతం తీసుకున్నవి ఉన్నాయి. భయపెట్టి తక్కువ మొత్తం చెల్లించి లాక్కున్నవి ఉన్నాయి. కొంతమందికి సంబంధించిన భూముల రికార్డులు తారుమారు చేయడం జరిగింది. మనకు తెలీకుండా మన భూములకు […]

Big Stories

×