E-Paper
Advertisement
యోగా డే.. బాబును కుర్రాడ్ని చేసిందిగా! సునాయ‌సంగా ఆస‌నాలేసి.. ఆశ్చ‌ర్య‌ప‌రిచి…!
ఒక‌ప్పుడు శివ‌మ‌ణి.. ఇప్పుడు నెంబ‌ర్ వ‌న్ కేడీ!
దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!

దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!

వెన్నుపోటు.. దున్న‌పోతు..! ఏదో క‌వితాత్మ‌కంగా ఉంద‌నుకున్నారు కాబోలు. ప్రాస‌, యాస‌లు క‌లిశాయి.. నిర‌స‌న బంప‌ర్ హిట్ట‌వుతుంద‌ని అనుకున్న‌ట్టున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ప్రాక్టిక‌ల్‌కు వ‌చ్చే స‌రికి ఈడ్చి త‌న్నినంత ప‌నిచేసింది. ఆ దున్న‌పోతు. పాపం.. జ‌గ‌న్ కు కాలం క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టికే ఏపీలో ఎదురీదుతున్నాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌ను మాట్లాడే మాటల‌ను మీమ్స్ చేసి మ‌రీ వెంటాడుతున్న‌ది కూట‌మి సోష‌ల్ మీడియా. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల సంబ‌రాల‌కు రెడీ అయిపోతే.. జగ‌న్ […]

వినాశనం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో మారిన ఏపీ రూపురేఖలు!
గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చా..! ఇదిప్పుడు బ‌య‌ట‌పెట్టడం వెనుక నీ ఉద్దేశ‌మేంద‌యా ప‌వ‌ను!?
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఎగిర్త‌పు చుట్టం..! అధికారం వ‌ద్దంటాడు.. పోటీ చేస్తానంటాడు..! ఎవ‌రి కోసం ఇంత గోల‌..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఎగిర్త‌పు చుట్టం..! అధికారం వ‌ద్దంటాడు.. పోటీ చేస్తానంటాడు..! ఎవ‌రి కోసం ఇంత గోల‌..?

అత్యుత్సాహంగా, ఆగమాగం చేసే త‌మ నాయ‌కుల‌నుద్దేశించి కేసీఆర్ ఒక పిట్ట‌క‌థ చెబుతూ ఉంటాడు త‌రుచుగా. ఎగిర్త‌పు చుట్ట‌మ‌ని వారికి పేరు పెట్టి సున్నితంగా మంద‌లించి న‌వ్విపిస్తాడు బ‌హిరంగ వేదిక‌ల మీదే. వెనుక‌టికి ఓ ముస‌ల‌వ్వ ద‌గ్గ‌రికి ఓ చుట్ట‌మొచ్చిండంట‌. వ‌చ్చిన‌కాడ్నుంచి ఒక‌టే ఆత్ర‌మాత్రం చేస్తుండంట‌. ఏమైంది..? అని అవ్వ అడిగితే..! ఏ ఏం లేద‌వ్వా.. జ‌ర జ‌ల్దీ పోయే ప‌ని ఉన్న‌ది.. అని అటు ఇటూ కాలుకాలిన పిల్లిలెక్క తిరుగుతున్న‌డ‌ట‌. అయ్యో బిడ్డా అట్ల‌నా..! మ‌రి ఇంట్ల […]

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Shyamala: ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఆయనను ప్రేమగా ‘పీపీపీ’ (PPP-పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్) గారు అని పిలుచుకుంటాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఎన్నికల […]

నాగేశ్వ‌ర్‌ ఎపిసోడ్‌.. ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌! ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి! రోత పుట్టిస్తున్న ఇష్యూ..

నాగేశ్వ‌ర్‌ ఎపిసోడ్‌.. ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌! ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి! రోత పుట్టిస్తున్న ఇష్యూ..

ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి.. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌. సంద‌ర్భం వేరు. విజ‌య్‌ను త‌న‌ను పోల్చి చూస్తూ చిరాకు పెడుతున్నార‌ని ఇలా తిట్టిపోశాడు త‌మ నేత‌ల‌ను, జ‌గ‌న్ గ్యాంగ్‌ను. కానీ ఇదే మాట‌లు ఇప్పుడు నాగేశ్వ‌ర్ ఎపిసోడ్ విష‌యానికి స‌రిగ్గా న‌ప్పుతున్నాయి. అమిత్ షాతో త‌న‌ను అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టుగా నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ చేయ‌డంపై ప‌వ‌న్ పెద్ద వివాద‌మే లేప‌డం… ఆ త‌రువాత ఇది కూట‌మి స‌ర్కార్‌కే ఇబ్బందిక‌రంగా మార‌డంతో ఇద్ద‌రూ వెన‌క్కి త‌గ్గారు. […]

మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఫిక్స్?ఎంపీ సీటు ఖాయమైనట్లేనా?
ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

చిన్న చిన్న సంఘ‌ట‌న‌లే కావొచ్చు. వాటికి స్పందించే తీరును బ‌ట్టి ఉంటుంది అస‌లు ఫ‌లితాలు. గాలికి పోయేదాన్ని కాళ్లకు త‌గిలించుకున్న‌ట్టు… గోరుతో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్న‌ట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఇద్ద‌రు సీఎంలు చేస్తున్న‌ద‌దే. ఒక‌రేమో ప్రొఫెస‌రేమో నాగేశ్వ‌ర్‌.. తాజాగా మ‌రో ఆర్టీసీ డ్రైవ‌ర్‌. చాలా చిన్న విష‌యాలు. చూసీ చూడ‌న‌ట్టుగా వ‌దిలేయాల్సిన‌వి. కానీ.. ఈ రెండు ప్ర‌భుత్వాలు అలా చేయ‌లేదు. చాటంత చేశాయి. తీరా అంతా తిట్టిపోస్తుంటే వెనుక‌కు పోవాలో.. ముందుకు న‌డ‌వాలో తెలియ‌క‌.. బింకం […]

ప‌వ‌న్ అంత‌రంగాన్ని ప‌ట్టించిన త‌మిళ రాజ‌కీయాలు..! వెంటాడుతున్న విజ‌య్ సీఎం.. ఇన్ఫిరియారిటీ!
గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వివాదం విష‌యంలో కూట‌మి స‌ర్కార్ పూర్తిగా త‌ప్పులో కాలేసింది. నాగేశ్వ‌ర్ ఏదో త‌న‌కు తోచిన సోర్స్‌ను బ‌ట్టి జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని ప‌వ‌న్ కోర‌డం.. వ‌ద్ద‌ని అమిత్ షా వారించ‌డం.. పై కామెంట్ చేయ‌డ‌మే ఈ దుమారానికి కార‌ణం. దీన్ని చిలువ‌లు ప‌లువలు చేసి నాగేశ్వ‌ర్‌ను పేటీఎం బ్యాచ్‌గా చిత్రీక‌రించే ప‌నిలో టీడీపీ, జ‌న‌సేనా సోష‌ల్ మీడియా పూర్తిగా అత్యుత్సాహం చూసి అస‌లుకే ఎస‌రు తెచ్చిపెట్టుకున్న‌ది. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌తో కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలె. అత‌నికి […]

చంద్రబాబు మోసాలపై పుస్తకాలే రాయొచ్చు.. బొత్స సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో ఆ ఒక్క‌టీ అడ‌క్కు…! అన్నింటా పొదుపు చ‌ర్య‌లు.. కానీ జ‌నాభాను మాత్రం పెంచుతారు..!
మోడీ శాసించాడు.. బాబుగోరు పాటించేస్తారు! అంతే! ఏపీలో పొదుపు మంత్రం అమ‌లు!

మోడీ శాసించాడు.. బాబుగోరు పాటించేస్తారు! అంతే! ఏపీలో పొదుపు మంత్రం అమ‌లు!

కొంచెం అతే అనిపిస్తుంటుంది చంద్ర‌బాబు చేష్ట‌లు. నిర్ణ‌యాలు. ఒక్కొక్క‌ప్పుడు. ఎంతో అనుభ‌వ‌మున్న నేత‌గా.. అడ్మినిస్ట్రేష‌న్‌పై అపార‌మైన ప‌ట్టున్న ప్ర‌భుత్వాధినేత‌గా ఆయ‌న‌కు పేరుంది. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ ఒక్కోసారి చాలా సిల్లీ థింగ్స్‌పై ఆయ‌న స్పందించే తీరు చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. మొన్న‌టికి మొన్న ఏపీలో జ‌నాభా పెరుగుద‌ల‌పై ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కం చ‌ర్చ‌లో భాగ‌మైన విష‌యం తెలిసిందే. మేమిద్ద‌రం మాకిద్ద‌రు… అనే కుటుంబ నియంత్ర‌ణ రోజుల‌కు స్వ‌ప్తి ప‌లికి.. న‌లుగురేసి సంతానాన్ని క‌నాల‌ని ఆయ‌న ప్రోత్స‌హించారు. […]

Big Stories

Advertisement
×