E-Paper
Advertisement
ధాన్యం కొనుగోళ్లు.. రైతుల క‌ష్టాల‌కు.. కార‌ణాలేమిటీ? కార‌కులెవ‌రు? ఇదీ అస‌లు సంగ‌తి!
నీదీ ఓ బ్ర‌తుకేనా? కుక్క‌ల వ‌లె, న‌క్క‌ల వ‌లె… సందుల‌లో పందుల వ‌లె..! శ్రీ‌శ్రీ లెవ‌ల్లో రేవంత్ ఫైర్‌!

నీదీ ఓ బ్ర‌తుకేనా? కుక్క‌ల వ‌లె, న‌క్క‌ల వ‌లె… సందుల‌లో పందుల వ‌లె..! శ్రీ‌శ్రీ లెవ‌ల్లో రేవంత్ ఫైర్‌!

ప్ర‌ముఖ క‌వి శ్రీ‌శ్రీ రచ‌న‌ల్లోని మ‌హాప్ర‌స్థానం…చ‌ద‌వ‌ని వారుండ‌రు. అందులో ఓ చోట‌.. మ‌న‌దీ ఓ బ్ర‌తుకేనా? కుక్క‌ల వ‌లె, న‌క్క‌ల వ‌లె.. సందుల‌లో పందుల వ‌లె.. అనే క‌విత్వం చాలా మందికీ సుప‌రిచిత‌మే. ఇప్పుడిదెందుకు వ‌చ్చిందంటే.. ఇదే లెవ‌ల్లో కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాజ‌కీయాల్లోకి ఆయ‌న క‌విత్వాలెందుకంటారా? స‌రే, విష‌యానికొద్దాం! కేటీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టి.. అస‌లు నువ్వు మ‌నిషివేనా? నీకేమైనా విలువ‌లున్నాయా? అని కూడా విమ‌ర్శించారు సీఎం. […]

బీఆరెస్‌ను వెంటాడుతున్న ధ‌ర్నాచౌక్! అక్క‌డే ఆ పార్టీ నిర‌స‌న‌లు..! వారికిప్పుడు అదే గ‌తి..

బీఆరెస్‌ను వెంటాడుతున్న ధ‌ర్నాచౌక్! అక్క‌డే ఆ పార్టీ నిర‌స‌న‌లు..! వారికిప్పుడు అదే గ‌తి..

ఇప్పుడు అధికారంలో ఉన్న‌ట్టే మాట్లాడుతాడు. అధికారంలోకి వ‌చ్చేది ప‌క్కా అని త‌నే డిసైడ్ చేస్తాడు! త‌మను అన‌వ‌స‌రంగా ఓడగొట్టి జ‌న‌మే త‌ప్పు చేశార‌నే విధంగా నింద‌లేస్తాడు. ఇప్పుడు త‌ప్పు తెలుసుకుని కేసీఆర్ మ‌ళ్లీ రావాల‌ని ఆ జ‌నాలే పిలుస్తున్నార‌ని ప్ర‌క‌టించేస్తాడు! నేను చెప్పేది కేటీఆర్ గురించేన‌ని ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది మీకు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. త‌మ ప‌దేళ్ల పాల‌న‌లో లోపాలేమీ లేవ‌ని, బంగారు పాల‌నే అన్న‌ట్టుగా మాట్లాడే ఈ కేటీఆర్‌.. తమ త‌ప్పుల‌ను, త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను ఏనాడైనా […]

జగిత్యాల భూ వివాదం.. కాంగ్రెస్ సర్కార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు!

జగిత్యాల భూ వివాదం.. కాంగ్రెస్ సర్కార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Jagtial: జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భూ కేటాయింపులు, పాఠశాలల నిర్మాణ కాంట్రాక్టుల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. భూ కేటాయింపుల్లో కోతపై ప్రశ్నల వర్షం జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం, […]

భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా బీఆర్ఎస్ నిరసన.. బండి సంజయ్ పదవి ఊడాల్సిందే!
అంగ‌ట్లో ప‌శువును కొన్న‌ట్టు.. బ‌చ్చ‌న్న‌పేట్‌లో బీఆరెస్ లీడ‌ర్ అమాన‌వీయం..! కేటీఆర్ స్పందించడేమీ?
బీఆరెస్‌లో టీఆరెస్ క‌ల‌వ‌రం! పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం క‌విత‌కు పోటీగా బీఆరెస్ పాద‌యాత్ర‌!

బీఆరెస్‌లో టీఆరెస్ క‌ల‌వ‌రం! పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం క‌విత‌కు పోటీగా బీఆరెస్ పాద‌యాత్ర‌!

క‌విత‌ను ప‌క్క‌లో బ‌ల్లెంలా భావిస్తోంది బీఆరెస్‌. ఆ పార్టీకి క‌విత పార్టీ టీఆరెస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీని ఎంతైనా విమ‌ర్శిస్తున్నారు గానీ, క‌విత పార్టీ జోలికి వెళ్ల‌డం లేదు. ఆమె నిత్యం ఏదో ఒక ఇష్యూలో బీఆరెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. ఆ పార్టీ ప‌దేళ్ల పాల‌న లోపాలు, పాపాలు ప్ర‌జ‌ల‌కు ఎలా శాపాలుగా మారాయో.. వివ‌రించి చెప్పడంలో, వాటిని మ‌ళ్లీ గుర్తు చేయ‌డంలో స‌ఫ‌లీకృతుల‌వుతున్నారు. త‌న పార్టీ పేరును టీఆరెస్‌గా తీసుకోవ‌డంలోనే […]

2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!

2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!

ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజ‌కీయాల్లో దుమారం రేసాయి. గ‌తంలో కూడా ఆయ‌న ఇలాంటి కామెంట్స్ చేసినా తాజా కామెంట్‌లో ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు.. జాతీయ రాజ‌కీయాల ఇంట్ర‌స్టు క‌ల‌గ‌లిపి చెప్పిన వివ‌రాలు డిస్క‌ష‌న్‌కు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో బీఆరెస్‌, బీజేపీల‌ను తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేశాయి. అస‌లాయ‌నేమ‌న్నాడు? అన్నీ పార్టీల‌కు తెలంగాణ‌లో రెండేసి సార్లు ప్ర‌జ‌లు అధికారం ఇస్తూ వ‌స్తున్నారు. ఈ లెక్క‌న ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా మ‌రోట‌ర్ము […]

ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. ‘ఎస్ఐఆర్’ పై కేటీఆర్ దిశానిర్దేశం!
ఎస్ఐఆర్ (స‌ర్)పై బీఆరెస్ సైలెంట్‌.. రెంటికీ చెడ్డ రేవ‌డ‌వుతామ‌నే భ‌య‌మా?? దీని వ‌ల్ల తెలంగాణ‌కు ఎఫెక్ట్ ఎంత‌??

ఎస్ఐఆర్ (స‌ర్)పై బీఆరెస్ సైలెంట్‌.. రెంటికీ చెడ్డ రేవ‌డ‌వుతామ‌నే భ‌య‌మా?? దీని వ‌ల్ల తెలంగాణ‌కు ఎఫెక్ట్ ఎంత‌??

స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (స‌ర్)పై తెలంగాణ‌లో లొల్లి మొద‌లైంది. కాంగ్రెస్ దీని అమ‌లు తీరులో పార‌ద‌ర్శ‌క‌త ఉండాల‌ని, పేద స‌బ్బండ‌వ‌ర్ణాల ఓటు హ‌క్కుకు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాలని స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ను తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ కోరింది. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. క‌లిసి ఎస్ఈసీని క‌లిశారు. ఓట హ‌క్కును నిరూపించుకునే క్ర‌మంలో 14 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక‌టి ఉంటే స‌రిపోతుంద‌ని, సిటిజ‌న్ చ‌ట్టాన్ని అనుస‌రించి మాత్ర‌మే ఓటరుగా ప‌రిగ‌ణించరాద‌ని […]

పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

ప‌దేళ్ల పాల‌న లోపాలు, అవినీతిపై క‌విత ఎన్నో వేదిక‌ల‌పై ఎన్నో సంద‌ర్బాల్లో నిల‌దీశారు. ప్ర‌శ్నించారు. ఆరోపించారు. ఆ పార్టీ వైఖ‌రి, కేసీఆర్ విధానాల‌పై కూడా నిల‌దీస్తూనే ఉన్నారు. ఆమె పార్టీ పెట్టిన త‌రువాత తొలిసారిగా పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధ‌న పేరుతో పెట్టిన బ‌హిరంగ స‌భ‌లో.. సాగునీటి రంగంపై బీఆరెస్ చేసిన చారిత్ర‌క త‌ప్పిదం పై కూడా మాట్లాడారు. జూరాల సోర్స్‌ను వ‌దిలి శ్రీశైలం ప్రాజెక్టును ఎంచుకోవ‌డం… కాంట్రాక్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కై ఎత్తు పెంచే విష‌యంలో చేసిన త‌ప్పిదం.. […]

బండి సంజ‌య్ కోసం కాంగ్రెస్‌, బీఆరెస్ సోష‌ల్ మీడియా ఫైట్‌! బీజేపీ సైలెంట్‌..! ఇదో వింత వైఖ‌రి..

బండి సంజ‌య్ కోసం కాంగ్రెస్‌, బీఆరెస్ సోష‌ల్ మీడియా ఫైట్‌! బీజేపీ సైలెంట్‌..! ఇదో వింత వైఖ‌రి..

కాంగ్రెస్ సోష‌ల్ మీడియా బండి సంజ‌య్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. బీఆరెస్ సోష‌ల్ మీడియాపై సై అంటే సై అనే రేంజ్‌లో కొట్లాడుతోంది. కౌంట‌ర్లిస్తోంది. విమ‌ర్శ‌కు ప్ర‌తివిమ‌ర్శ‌, దాడికి ప్ర‌తిదాడిగా హోరా హోరీ పోరు సాగుతోంది. బండి సంజ‌య్ కొడుకు కేసు నేప‌థ్యంలో ఇక్క‌డ రెండు పార్టీలు తీసుకున్న లైన్‌.. విచిత్ర వైఖ‌రికి అద్దం ప‌డుతోంది. శ‌త్ర‌వుకు శ‌త్రువు మిత్రడే అనే లాజిక్ ప్ర‌కారం ప్ర‌స్తుతం ఈ కేసు విష‌యంలో బీఆరెస్‌పై పోరాడుతోంది కాంగ్రెస్ సోష‌ల్ మీడియా. బండి […]

బండి భ‌గీర‌థ్ కేసుపై బీఆరెస్‌ గాయిగ‌త్త‌ర … టీఆరెస్ హుందా ప్ర‌వ‌ర్త‌న‌..!
TRS : దొందూదొందే.. ప్రాజెక్టుల పేరిట కాసుల వేట?
సాగునీటి ప్రాజెక్టుల‌పై క‌విత ఆరోప‌ణ‌లు.. న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి హ‌రీశ్‌!

సాగునీటి ప్రాజెక్టుల‌పై క‌విత ఆరోప‌ణ‌లు.. న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి హ‌రీశ్‌!

తెలంగాణ నీటి వ‌న‌రుల దోపిడీ, సాగునీటి అంశంపై కేసీఆర్ కు అపార‌మైన ప‌ట్టుంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో నీళ్ల పంప‌కాల ప‌ట్ల స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా దోపిడీకి గుర‌వుతుందో వివ‌రించి.. ప్ర‌త్యేక రాష్ట్ర ఆవ‌శ్య‌కతను విడ‌మ‌ర్చి చెప్ప‌డంలో కేసీఆర్ స‌క్సెస‌య్యాడు. అందుకే ఆయ‌న్ను జ‌నం న‌మ్మారు. తెలంగాణ వ‌స్తే ఇక్క‌డి భూముల‌ను ఎలా స‌స్య‌శ్యామ‌లం చేసుకోవ‌చ్చో.. కృష్టా, గోదావ‌రి నీటిని ఏ విధంగా వినియోగించుకుని ప్ర‌తి ఎక‌రాకూ సాగునీటిని ఎలా అందించ‌వ‌చ్చో.. విపులంగా చెప్పి.. ఉద్య‌మ […]

Big Stories

Advertisement
×