E-Paper
Advertisement
Once Startups Are Now Unicorns:- డ్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌11, స్విగ్గీలకు స్పెషల్ గుర్తింపు.. ఒకప్పటి స్టార్టప్స్ ఇప్పుడు యూనికార్న్స్

Once Startups Are Now Unicorns:- డ్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌11, స్విగ్గీలకు స్పెషల్ గుర్తింపు.. ఒకప్పటి స్టార్టప్స్ ఇప్పుడు యూనికార్న్స్

Once Startups Are Now Unicorns:- మార్కెట్ వాల్యూ వన్ బిలియన్ డాలర్ ఉన్న ప్రతి కంపెనీని యూనికార్న్‌ అనే అంటారు. రూపాయల్లో చెప్పాలంటే.. 8వేల కోట్ల రూపాయల మార్కెట్ వర్త్ ఉంటే.. దాన్ని యూనికార్న్ కంపెనీగా గుర్తిస్తారు. ఏ దేశంలో యూనికార్న్ స్టార్టప్స్ ఎక్కువగా ఉంటాయో.. ఆ దేశమే వరల్డ్ లీడర్‌షిప్ తీసుకుంటుందని అర్థం. ఇండియా ఈ యూనికార్న్స్ విషయంలో వరల్డ్‌లోనే మూడో ప్లేస్‌లో ఉంది. హురున్ రీసెర్చ్  రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల […]

Reliance Empire:- రిలయన్స్ సామ్రాజ్యంలో అంబానీల వారసులు…
Gold:- బంగారాన్ని బంగారంగానే కొనక్కర్లేదు.. ఈ రూట్లోనూ కొనొచ్చు.. ఏంటా ఆప్షన్స్
Adani Investigation:- అదానీని వదలని పార్టీలు.. విచారణ ఎంత వరకు వచ్చిందంటూ కౌంటర్లు
IT stocks : ఐటీ స్టాక్స్ కొనడానికి మంచి సమయం.. ఇప్పుడు కొంటే భవిష్యత్తులో బోలెడు లాభం
ITR Documents  : ఐటీఆర్ ఇప్పటికీ ఫైల్ కాలేదు.. ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో తెలియడం లేదు.. ఇది చదవండి
Car sales increase : విపరీతంగా పెరిగిన కార్ల అమ్మకాలు.. దేనికి సంకేతం
Updates on Twitter : మరో యూట్యూబ్, ఫేస్‌బుక్‌గా ట్విటర్.. ఇకపై మీరూ సంపాదించుకోవచ్చు.
Amazon summer sale : అమెజాన్ సమ్మర్ సేల్స్ మళ్లీ వచ్చింది.. అదిరిపోయే ఆఫర్లు మీకోసమే
petrol and diesel rates : లీటర్ పెట్రోల్, డీజిల్ రూ.70లకే.. రాష్ట్రాలు ఒప్పుకుంటే కేంద్రం రెడీ
Bitcoin and Cryptocurrency : బిట్ కాయిన్ మళ్లీ ఊపందుకుంది.. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి ఎలా ఉంటుంది?
Features of Honda EM1:హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ తెలుసా?
Foxconn:బెంగళూరులో ఐఫోన్ ప్లాంట్.. ఉపాధి ఎంత మందికో తెలుసా?
Tata:రెడ్ డార్క్ ఎడిషన్‌ కార్లు.. సూపరంతే!
ChatGPT:చాట్‌జీపీటీపై పెరుగుతున్న నిషేధాలు

ChatGPT:చాట్‌జీపీటీపై పెరుగుతున్న నిషేధాలు

ChatGPT:చాట్‌జీపీటీ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే సంచలనం. ఏదైనా సమాచారాన్ని క్షణాల్లో వెతికిపెట్టడం కాకుండా… కోరుకున్న విధంగా ఇవ్వడం దీని ప్రత్యేకత. అయితే, దీన్ని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చాట్‌బాట్ పనితీరుపై… అందులో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్‌కు అప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బింగ్‌లో చాట్‌జీపీటీ ఊహించని విధంగా స్పందించిందని ఆ సంస్థ అంగీకరించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చాట్‌జీపీటీపై నిషేధాలు పెరుగుతున్నాయి. ఇంతకుముందే బెంగళూరులోని ఆర్‌వీ యూనివర్సిటీ, న్యూయార్క్‌ […]

Big Stories

Advertisement
×