BigTV English
Kumari Aunty : కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ పై సీఎం రేవంత్ స్పందన.. “త్వరలోనే స్టాల్ సందర్శిస్తా”..
TS Congress : ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. ఆన్ లైన్‌లో అప్లికేషన్లు..
CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో సైనికుల్లా పోరాడాలి.. కార్యకర్తలకు సీఎం రేవంత్ పిలుపు..
KTR : కేటీఆర్.. జూటా మాటలు ఆపి.. జర ఈ లెక్కలు చూసి మాట్లాడు..!
CM Revanth Reddy : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష..
CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌ స్థాయి కన్వీనర్ల(Booth Level Agents) సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాహుల్‌ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. అధికారం చేపట్టి 50 రోజులు కాకుండానే హామీలు అమలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. […]

Republic Day 2024 : ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..”జయ జయహే తెలంగాణ”
CM Revanth Reddy :  సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..
CM Revanth Reddy Security : సీఎం సమాచారం లీక్..? రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మార్పు..
Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గులాబీదళంలో మొదలైన గుబులు

Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గులాబీదళంలో మొదలైన గుబులు

Medak BRS MLA’s : ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యేలు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి , కొత్తప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ భేటీకి సంబంధించి కొత్త ప్రభాకర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోగా.. […]

Government Engineering College : సీఎం రేవంత్ ఇలాఖాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల.. వచ్చే ఏడాది నుంచే క్లాసెస్..
CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడులపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మూసీ ప్రక్షాళనే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్‌..ఈ దశలోనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌతమ్ అదాని, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy : “పార్లమెంట్ ఎన్నికల్లోనూ BRS, BJP గుర్తులను 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా..”
IND vs ENG First Test : హైదరాబాద్‌లో తొలిటెస్ట్.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్న హెచ్‌సీఏ..!
CM Revanth Reddy : దావోస్ టూ లండన్.. మూడు రోజులపాటు లండన్ లోనే సీఎం రేవంత్..

CM Revanth Reddy : దావోస్ టూ లండన్.. మూడు రోజులపాటు లండన్ లోనే సీఎం రేవంత్..

CM Revanth Reddy : దావోస్ టూర్ ముగించుకున్న రేవంత్ రెడ్డి 3 రోజల పాటు లండన్‌‌లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. తెలుగువాళ్ల ఆత్మీయ కలయిక అంటూ ఇవాళ హెస్టన్ హైడ్ హోటల్, నార్త్ హైడ్ లేన్, హౌన్స్‌లో జరిగే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపటి అద్బుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్‌లైన్‌తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక రేవంత్ రెడ్డి హైద్రాబాద్‌ను, తెలంగాణను ఏవిధంగా డెవెలప్ చేయాలి అనుకుంటున్నారో.. ఆయన డెవెలెప్మెంట్ ప్లాన్ ఏంటో లండన్ టూర్ లో వివరించనున్నారు.

Big Stories

×