BigTV English
KAKA Death Anniversary : కాకా 9వ వర్థంతి..  నివాళి అర్పించిన సీఎం రేవంత్..
CM Revanth Reddy :  విద్యుత్‌ రంగంపై న్యాయ విచారణ చేయిస్తాం.. జగదీశ్ రెడ్డికి సీఎం కౌంటర్..
CM Revanth Reddy : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగ్.. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy : గురువారం CWC మీటింగ్.. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : గురువారం CWC మీటింగ్.. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే….గురువారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ పాల్గొననున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో చర్చించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులు సమాలోచనలు జరపనున్నారు.

BRS Debts: ‘పదేళ్ల BRS విధ్వంసం–ఆర్థిక అరాచకం’.. అసెంబ్లీలో కాంగ్రెస్ శ్వేతపత్రం
Cm Revanthreddy:  సంస్కృతిని ప్రతిబింబించేలా ..  తెలంగాణ  భవన్ నిర్మిస్తాం..
Cm Revanthreddy :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అధికారిక బంగ్లా సందర్శన..
Judala Samme: జూడాల సమ్మెకు బ్రేక్.. స్టై ఫండ్స్ పై హామీ ఇస్తారా ?
CM Revanth to Delhi: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. PAC నిర్ణయాలపై హై కమాండ్ తో చర్చ
CM Revanth Reddy : పారిశ్రామికాభివృద్ధిపై సీఎం సమీక్ష.. ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటుపై కీలక నిర్ణయం..
CM Revanth Reddy : స్వయంగా వినతి పత్రాలు స్వీకరణ.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ..
Gandhi Bhavan PAC : కాంగ్రెస్ పీఏసీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
CM Revanth on Drugs: డ్రగ్స్ వినియోగంపై సీఎం రేవంత్ ఉక్కుపాదం.. ఇండస్ట్రీపై ప్రత్యేక నిఘా
Telangana assembly session: హాట్ హాట్ గా అసెంబ్లీ .. బుధవారానికి వాయిదా ..
Telangana assembly: ఆ నలుగురికి విప్ పదవులు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం..

Big Stories

×