BigTV English
CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

CM Revanth Reddy Davos Tour : దావోస్‌లో పెట్టుబడుల వేట.. పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు..
CM Revanth Reddy : దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ.. పెట్టుబడులపైనే ఫోకస్..
CM Revanth Reddy Davos Tour : తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. దావోస్‌లో ఒప్పందాలు..!
CM Revanth Reddy Davos Tour : పెట్టుబడులే టార్గెట్.. దావోస్ లో తెలంగాణ స్పెషల్ పెవిలియన్..
CM Revanth Reddy : దావోస్ లో సీఎం రేవంత్ కి ఘన స్వాగతం.. పెట్టుబడుల వేట షురూ..
CM Revanth Reddy Delhi Tour : పారిశ్రామిక కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి..
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. భారత్ న్యాయయాత్రలో పాల్గొననున్న సీఎం
Professor Kodandaram : కాంగ్రెస్ నెల రోజుల పాలన భేష్.. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై కోదండరామ్ ప్రశంసలు..
Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు
CM Revanth Reddy | మైక్రాన్ కంపెనీ సీఈవోతో సిఎం రేవంత్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం పలికిన ముఖ్యమంత్రి
CM Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం
International Kites Festival | అంతర్జాతీయ పతంగుల పండుగ.. సిఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy : త్వరలో నూతన విద్యుత్‌ విధానం.. 24 గంటల ఉచిత కరెంట్.. 200 యూనిట్లు ఫ్రీ..
CM Revanth Foreign Tour: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Big Stories

×