E-Paper
Advertisement
Thorrur Municipality: తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంముల పంపిణీ!

Thorrur Municipality: తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంముల పంపిణీ!

Thorrur Municipality: పాలకుర్తి, స్వేచ్ఛ : తొరూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బీ–ఫాంములను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభ్యర్థులకు బీ–ఫాంములను అందజేసి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను గడపగడపకు తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో […]

Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ వేటు?  సర్పంచ్ ఎన్నికల పరిస్థితులు దృష్ట్యా పార్టీ ముందుగానే అలర్ట్ !

Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ వేటు? సర్పంచ్ ఎన్నికల పరిస్థితులు దృష్ట్యా పార్టీ ముందుగానే అలర్ట్ !

Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ సీరియస్ గా వ్యవహరించనున్నది. గత సర్పంచ్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ లైన్ దాటే నాయకులపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రెబల్స్ గా నామినేషన్లు వేసినోళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దల నుంచి డీసీసీలకు ఆదేశాలు వెళ్లాయి.కాంగ్రెస్ పార్టీలో […]

Konda Surekha: మున్సిపాలిటీల అభివృద్ధి జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు తోనే సాధ్యం : మంత్రి కొండా సురేఖ!
Congress : రెబల్స్ కోసం నామినేటెడ్ అస్త్రం..?
Congress : మున్సిపల్ ఎన్నికలపై సర్కారు కొత్త స్ట్రాటజీ!

Congress : మున్సిపల్ ఎన్నికలపై సర్కారు కొత్త స్ట్రాటజీ!

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నది. ముందుగానే పకడ్బందీగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు.ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్టు సమాచారం.దీంతో నేరుగా అక్కడి నుంచే ఆయన ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ భేటీలోనే ఎన్నికల నిర్వహణకు […]

Uttam Kumar: సర్పంచ్ ఎన్నికల జోష్‌ను కొనసాగిద్దాం.. మున్సిపాలిటీల్లో సత్తా చాటుదాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar: సర్పంచ్ ఎన్నికల జోష్‌ను కొనసాగిద్దాం.. మున్సిపాలిటీల్లో సత్తా చాటుదాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాబోయే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి విజయకేతనం ఎగురవేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆశించిన […]

Jeevan Reddy: అవమానం భరించలేను.. కాంగ్రెస్ సమావేశం నుండి వెళ్లిపోయిన జీవన్ రెడ్డి
KCR : అంబాసిడర్ కారు.. షెడ్డుకు పోయినట్టేనా?
Talasani : నాడు మౌనం..నేడు రాద్దాంతం..‘తలసాని’కి కొత్త చిక్కులు!
Congress : మున్సి’పోల్స్’.. రెబల్స్, మిత్రపక్షంపై ఏం చేద్దాం?
Revanth Reddy: 12 వేల గ్రామాల్లో తీర్మానాలు.. కేంద్రానికి షాక్ ఇవ్వనున్న రేవంత్ సర్కార్!
Congress Party: మొదలుపెట్టిన దగ్గర నుంచే.. ఏపీకి  ఖర్గే, రాహుల్, సోనియా రాక.. ఆపై ఆందోళనలు

Congress Party: మొదలుపెట్టిన దగ్గర నుంచే.. ఏపీకి ఖర్గే, రాహుల్, సోనియా రాక.. ఆపై ఆందోళనలు

Congress Party: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇకపై నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండున కాంగ్రెస్ అగ్రనేతలు అక్కడికి రానున్నారు.  ఫిబ్రవరి రెండున ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు ఈ మధ్యకాలంలో మోదీ సర్కార్.. అభివృద్ధి పేరిట రకరకాలుగా పేర్లు మార్చడం మొదలు పెట్టింది. చివరకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన […]

Hyderabad News: ఎమ్మెల్యే దానం నాగేందర్  కీలక వ్యాఖ్యలు, తానింకా ఆ పార్టీలో ఉన్నా
Sonia Gandhi Birthday: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

Sonia Gandhi Birthday: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

Sonia Gandhi Birthday: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ 79వ పుట్టినరోజు వేడుకలను ఢిల్లీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలు, నాయకులు, పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ పెట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీ నేడు (డిసెంబరు 9) 79లోకి అడుగు పెట్టారు. దీంతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో […]

Siddipet: సిద్ధిపేట.. కాంగ్రెస్‌లో సీటు చిచ్చు

Big Stories

Advertisement
×