E-Paper
Advertisement
సచివాలయం వద్ద రణరంగం.. ‘తెలంగాణ రక్షణ సేన’ అధ్యక్షురాలు కవిత అరెస్ట్!
వర్థన్నపేటలో మిన్నంటిన రైతన్నల పోరు.. వారం దాటినా వడ్లు కొనరా?
మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక

మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక

Warangal: వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై గళం ఎత్తుతూ మే 6వ తేదీన భారీ ఎత్తున ‘రైతు సదస్సు’ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, ఈ సదస్సును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వ స్థలాల్లో సదస్సు నిర్వహించుకోకుండా అనుమతులు నిరాకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వరంగల్ జిల్లా నుండి ఇద్దరు […]

నాగర్‌కర్నూల్‌లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతన్నలు!
కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!
Farmers Protest: అసెంబ్లీ ముందుకు భూ నిర్వాసితులు.. రైతులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళన
Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్ద ధన్వాడ ప్రాంతంలో ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను అక్కడి నుంచి తరిమివేశారు. ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించారు స్థానికులు. ఈ నేపథ్యంలో గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను ధ్వంసం చేశారు. ఆ కంపెనీకి చెందిన టెంట్లు, కంటైనర్​ డబ్బాలకు నిప్పుపెట్టారు అన్నదాతలు. […]

Villagers Protest : ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే దాడి.. ఊరికి రప్పించి మరీ దాడి చేసిన కొందరు గ్రామస్థులు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం

Villagers Protest : ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే దాడి.. ఊరికి రప్పించి మరీ దాడి చేసిన కొందరు గ్రామస్థులు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం

Villagers Protest : వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకంగా జిల్లా కలెక్టర్ (District Collector) ప్రతీక్ జైన్ పైనే దాడులకు పాల్పడ్డారు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కొందరు రైతులు, గ్రామస్థులు. ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, అధికారుల్ని గ్రామానికి రప్పించి మరీ.. కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో.. రాష్ట్రంవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ (pharma Company) […]

Harish Rao Tweet: ఆత్మహత్యలు చేసుకోవద్ధని రైతులకు సూచించిన హరీశ్‌రావు
Farmers protest: మళ్లీ తెరపై రైతు ఉద్యమం..ఈ సారి ట్రాక్టర్ మార్చ్
Delhi Farmers Protest: కొనసాగుతున్న రైతుల నిరసన.. 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన!

Delhi Farmers Protest: కొనసాగుతున్న రైతుల నిరసన.. 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన!

Delhi Farmers Protest Today: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనానికి కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఈ మేరకు 12 రోజులుగా ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే రైతులు మకాం వేశారు. కావాల్సిన నిత్యవసారాలన్నీ వెంట తెచ్చుకుని బార్డర్‌లో తిష్టవేశారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు.ఈ నెల […]

Farmers protest: అన్నదాతల పోరు.. అందరిదీ కావాలి..!
Farmers Protest in Delhi: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి!
Farmers Delhi Chalo Protest: 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 14000 మంది రైతులు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Farmers Protest Restart: నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం.. ఇనుప కంచెల నడుమ రాజధాని

Big Stories

×