BigTV English
Alphabet loses: బార్డ్ షాక్.. గూగుల్ షేక్..
ChatGPT:చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ కొత్త ఫీచర్..
Alternatives for Google: గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా సెర్చ్ ఇంజన్లు..
Google:గూగుల్ కొత్త అప్డేట్.. ఇంకాగ్నిటో కోసం..
Google: ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్‌ని తొలగించిన గూగుల్
USA: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. టెన్షన్‌లో భారతీయ టెకీలు!
Google: సుప్రీం నిర్ణయంతో దిగొచ్చిన గూగూల్..

Google: సుప్రీం నిర్ణయంతో దిగొచ్చిన గూగూల్..

Google: ఆండ్రాయిడ్ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న కేసులో… సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో గూగుల్ దిగివచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత… యాంటీ ట్రస్ట్ బాడీతో సహకరిస్తామని ప్రకటించింది. సుప్రీం నిర్ణయానికి సంబంధించిన వివరాలను సమీక్షిస్తున్నామని, తమ వినియోగదారులు, భాగస్వాములకు కట్టుబడే ఉన్నామని… ఈ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో సీసీఐకి సహకరిస్తామని గూగుల్ తెలిపింది. ప్లే స్టోర్‌ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్‌ యాప్స్‌ అండ్‌ పేమెంట్‌ సిస్టంను ప్రమోట్‌ చేస‍్తోందని… గత అక్టోబర్లో సీసీఐ […]

Layoffs: గూగుల్ ఉద్యోగులకు షాక్.. 12 వేల మందికి ఉద్వాసన

Layoffs: గూగుల్ ఉద్యోగులకు షాక్.. 12 వేల మందికి ఉద్వాసన

Layoffs: ఐటీ రంగాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ముఖ్యంగా రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్ , ప్రొడక్ట్స్ టీమ్‌లలో ఎక్కువగా […]

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT:సాంకేతిక ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణ సిద్ధమవుతోంది. అదే చాట్‌జీపీటీ! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారైన చాట్‌జీపీటీ… ఇప్పుడు గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ప్రయోగ దశలో ఉండగానే రెండు వారాల్లో 10 లక్షల మంది యూజర్లను దాటిన చాట్‌జీపీటీ… వచ్చే రెండేళ్లలో గూగుల్‌ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోంది కాబట్టే… చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడి పెట్టేందుకు… ఆ కంపెనీతో చర్చలు జరుపుతోంది. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో ఇప్పటికే 1 బిలియన్‌ […]

Google Moves SC : జరిమానాపై సుప్రీంకోర్టుకు గూగుల్
Google in NCLAT: ఎన్‌సీఎల్‌ఏటీలోనూ గూగుల్‌కు ఎదురుదెబ్బ
Sundar pichai : 100 భారతీయ భాషల్లో గూగుల్ సెర్చ్‌.. మోదీ డిజిటల్‌ ఇండియా విజన్‌ సూపర్..: పిచాయ్
Lakhs of jobs in India: రండి బాబూ రండి!
Google : గూగుల్‌ ఉద్యోగుల్లోనూ గుబుల్!
Good news to Google users : గూగుల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌

Big Stories

×