E-Paper
Advertisement
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు రాత్రి నగరంలో వర్షం కురిసే ఛాన్స్!
HYDRA Action: ప్లాట్లు కొన్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి.. హైడ్రా సంచలన నిర్ణయం!

HYDRA Action: ప్లాట్లు కొన్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి.. హైడ్రా సంచలన నిర్ణయం!

HYDRA Action: స్వేచ్ఛ బ్యూరో: పార్కుల‌ను, ర‌హ‌దారుల‌ను కాపాడి లే ఔట్ల‌కు ప్రాణం పోస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్పష్టం చేశారు. లే ఔట్ల‌లో పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాలకు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడుతామ‌న్నారు. లే ఔట్‌కు ఆనుకుని ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లాలు కూడా క‌బ్జా కాకుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌తి సోమ‌వారం హైడ్రా నిర్వ‌హించే ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ప్లాట్ల హద్దులు చెరిపేసి అక్రమ […]

Petrol Panic: స్టాక్‌లో బ్రేక్ లేదు.. సప్లై చైన్ దెబ్బతినలేదు.. అయినాసరే ఎందుకీ పరిస్థితి?
Petrol Shortage: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. డబ్బాలు, బాటిళ్లతో బంకుల వద్ద క్యూ.. యుద్ధం ఎక్కడో.. భయం ఇక్కడ!

Petrol Shortage: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. డబ్బాలు, బాటిళ్లతో బంకుల వద్ద క్యూ.. యుద్ధం ఎక్కడో.. భయం ఇక్కడ!

Petrol Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరా నిలిచిపోతుందనే పుకార్లు హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుంటాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తాయన్న భయంతో, వాహనదారులు తమ వాహనాలకు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి బంకుల వద్దకు పోటెత్తారు. హైదరాబాద్‌లో పెట్రో కల్లోలం.. ఇక నగరంలోని ముఖ్య ప్రాంతాలైన హైటెక్ […]

AV Ranganath: కాముని చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్
Hydra Commissioner: నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం..  వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే వేడుక‌ల్లో హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్

Hydra Commissioner: నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం.. వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే వేడుక‌ల్లో హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్

Hydra Commissioner:  ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయని, జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాలు రాకముందే జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (AV Ranganath)సూచించారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా మేల్కొవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో క‌లిసి ఇండియ‌న్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్‌-హైద‌రాబాద్ చాప్ట‌ర్ సోమ‌వారం నిర్వ‌హించిన వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే ఉత్స‌వాలకు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాధ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న‌గ‌ర జ‌నాభా అనూహ్యంగా పెరుగుతోందని, 1.60 […]

Attapur Crime: గంజాయి బ్యాచ్ వీరంగం.. వీపులో దిగబడిన కత్తి, ఇళ్లకు నిప్పు పెట్టే ప్రయత్నం
Balcony Collapse: పంజాగుట్టలో విషాదం.. శ్రీవాత్స అపార్ట్‌మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి

Balcony Collapse: పంజాగుట్టలో విషాదం.. శ్రీవాత్స అపార్ట్‌మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి

Balcony Collapse: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్‌బాగ్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, అపార్ట్‌మెంట్ యజమాని పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఎలక్ట్రీషియన్లుగా పనిచేసే తండ్రీకొడుకులు దేవిదాస్ , వివేక్‌గా పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్ యజమాని ద్వారక ప్రసాద్ తన నివాసంలోని మూడవ అంతస్తులో బాల్కనీని ఐరన్ రాడ్లతో పొడిగించి నిర్మాణం చేపట్టారు. ప్రమాద సమయంలో ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం వచ్చిన […]

Food Safety Crisis: వరుసగా వెలుగు చూస్తున్న కల్తీ ఆహారపదార్థాలు.. మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు?
Student Suicide: పిల్లి పెట్టిన చిచ్చు.. సూసైడ్ చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్దిని..!
Property Tax: ట్యాక్స్ కలెక్షన్ కు స్పెషల్ డ్రైవ్..  ఇప్పటి వరకు ఎన్ని కోట్లు  వసూలు చేశారంటే?
Ghatkesar: నాలుగేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే?

Ghatkesar: నాలుగేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే?

Ghatkesar: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి ప్రాంతంలో భారీగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న స్మగ్లర్‌ను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ (DTF) పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా బీమనపల్లి ప్రాంతానికి చెందిన ఉల్లంగి వెంకటరమణ (31)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గత కొంతకాలంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నారపల్లి నందనవనం సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు […]

Secunderabad: ఫ్రెష్ చికెన్ పేరుతో కుళ్లిన మాంసం విక్రయం.. 800 కిలోల మాంసం స్వాధీనం!
Rana Daggubati: 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఇలా లేదు..నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభంలో రానా దగ్గుబాటి

Rana Daggubati: 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఇలా లేదు..నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభంలో రానా దగ్గుబాటి

Rana Daggubati: ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో తన ఐలైన్ స్టూడియోస్ వీఎఫ్‌ఎక్స్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటుడు మరియు నిర్మాత రానా దగ్గుబాటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ స్టూడియో సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ […]

Mangalhat Police: మంగళ్‌హాట్ పోలీసుల ఆకస్మిక దాడి..  కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Big Stories

Advertisement
×