BigTV English
Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?
Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Himayatsagar: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 21 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురించాయి. కుండపోత వర్షానికి హైదరాబాద్ తడిచి ముద్దయ్యింది. భాగ్యనగరంలోని ఐదు  ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయ్యింది. హైదరాబాద్‌ నగరంలోపాటు శివారు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. దీంతో భాగ్యనగరం అతలాకుతలమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోడ్లు నదులను తలపించాయి. ఫలితంగా వాహనదారులు […]

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

GHMC rain update: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్థంభించిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సీరియస్‌గా స్పందించారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, మున్సిపల్, జల, విద్యుత్, సమాచార శాఖల అధికారులకు […]

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..
Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!
Hyderabad Floods: హైదరాబాద్ కార్ల షోరూంలోకి వరదనీరు.. చిక్కుకున్న 80 మంది.. రంగంలోకి హైడ్రా!
Hyderabad Traffic Jam: హైదరాబాద్ లో వర్షం ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. కిలోమీటరుకు గంటల ప్రయాణం!
Hyderabad Rains: బయటికి రావద్దు.. ఈ రాత్రికి వాన దంచుడే దంచుడే

Hyderabad Rains: బయటికి రావద్దు.. ఈ రాత్రికి వాన దంచుడే దంచుడే

Hyderabad Rains: తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, […]

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. అల్పపీడనం ఎఫెక్ట్..

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. అల్పపీడనం ఎఫెక్ట్..

Hyderabad Rains: తెలంగాణలో నిన్న సాయంత్రం నుంచి వర్షాలు దంచికొట్టాయి. ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు ఈ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌, అల్వాల్‌, లింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, సూరారం, బోరబండ ప్రాంతాల్లో వర్షం ప్రతాపం చూపించింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ నిలిచిపోయి గంటల తరబడి వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. లింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. మంగళవారం […]

Hyderabad Rains: హైదరాబాద్‌లో వానలు.. మూడు రోజులు దంచుడే దంచుడు
Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త..!
Hyderabad Rains: పదేళ్ల అభివృద్ధి.. చినుకు పడితే మునుగుద్ది
Rain Alert: హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

Rain Alert: హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

Rain Aler: హైదరాబాద్‌లో ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మియాపూర్‌, మదీనాగూడ, చందానగర్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట, అమీర్‌పేట, ప్రగతినగర్‌, బాచుపల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌ నగర్‌, మధురానగర్‌, బోరబండ, పంజాగుట్ట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ వాన కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా నగరంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు […]

Weather update: వర్షాలొచ్చేస్తున్నాయ్.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
Weather Report : అల్పపీడనం ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

Big Stories

×