E-Paper
Advertisement
Naveen Yadav: 45వేల ఓట్ల మెజారిటీతో గెలిచేది నేనే.. వార్ వన్ సైడే.. గెలుపుపై నవీన్ యాదవ్ ధీమా
Jubilee Hills By-Election: కౌంట్‌డౌన్ స్టార్ట్.. జూబ్లీ పీఠం ఎవరిది..?
Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క
BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

BRS Leaders: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల హడావిడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు బీఆర్ఎస్‌ నేతల ఇళ్లపై సోదాలు జరపడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి‌, బీఆర్ఎస్‌ నేత తక్కెలపల్లి రవీంద్రరావు నివాసాల్లో అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక […]

Ponnam Prabhakar: షాకింగ్ ఓట్ల గారడీ.. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar: షాకింగ్ ఓట్ల గారడీ.. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన ఆయన, బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థికి.. ప్రజా మద్దతు వెల్లువలా వస్తోందని పొన్నం పేర్కొన్నారు. బీజేపీ నేతలు బయట కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ, లోపల మాత్రం బీఆర్ఎస్‌తో […]

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే నాలుగు రోజుల ప్రచార కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్లను ఆకర్షించడానికి చేపట్టాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్, మంత్రులు, పలు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో, రేవంత్‌ రెడ్డి స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సమావేశంలో రేవంత్‌ రెడ్డి మంత్రులతో మాట్లాడుతూ..  గత […]

CM Revanth: నవీన్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే.. రూ.వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

CM Revanth: నవీన్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే.. రూ.వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

CM Revanth: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వాళ్లు మాట్లాడుతున్నారని.. ఇది వాళ్ల ‘గలీజ్ బుద్ధి’ అని విమర్శించారు. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వని బీఆర్‌ఎస్‌కు భిన్నంగా.. తమ ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్‌ను మంత్రిని చేసి, జూబ్లీహిల్స్ ప్రజల ముందుకు […]

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్నికల ప్రచారంలో పార్టీలు, దోసెలు వేసిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్నికల ప్రచారంలో పార్టీలు, దోసెలు వేసిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా.. యూసుఫ్ గూడా డివిజన్‌లోని శ్రీ కృష్ణనగర్‌లో దోశ వేస్తూ ప్రచారం చేశారు మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా యూసుఫ్‌గూడా డివిజన్‌లో జరిగిన ప్రచార సభలో పొన్నం మాట్లాడుతూ.. తీవ్రస్థాయిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలుపు ద్వారానే.. జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత […]

RS Praveen Kumar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. నవీన్ యాదవ్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
Minister Sitakka: బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నో యూజ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. 34 శాతం ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. 34 శాతం ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉపఎన్నిక ఫలితాలపై ముస్లిం మైనారిటీ ఓటర్ల వైఖరి తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక్కడి ముస్లిం ఓటర్లలో దాదాపు 34 శాతం మెజారిటీ భాగం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా సర్వేలు, రాజకీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నికను వారు కేవలం స్థానిక అంశాలకే పరిమితం చేయకుండా.. జాతీయ స్థాయి అంశాలతో ముడిపెడుతుండటం గమనార్హం. ముస్లిం మైనారిటీల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి దేశవ్యాప్తంగా కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఈ […]

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీజేపీ సైలెంట్ రాజకీయాలకు సంకేతమేంటి..?

Big Stories

Advertisement
×