BigTV English
Betting app ban : మహాదేవ్ యాప్ సహా 22 బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం
Tummala Nageswara Rao | ‘తెలంగాణ అనే శివలింగం మీద తేలు లాంటోడు కేసీఆర్’ : తుమ్మల
CM KCR | కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే సింగరేణి నష్టాలు.. హస్తానికి ఓటు వేస్తే 60 ఏళ్లు వెనక్కి : సీఎం కేసీఆర్
KTR with Gangavva : పొలం మధ్య లో మంత్రితో దావత్.. గంగవ్వా నువ్వు కేక అంటున్న నెటిజన్స్..
Israel-Hamas War : హమాస్ మారణకాండకు నిలువుటద్దంలా నిలిచే వీడియో.. నెట్టింట వైరల్
Kaleshwaram : ప్రతిపక్షాల ప్రధాన అస్త్రంగా కాళేశ్వరం.. మౌనం వీడని కేసీఆర్.. ఏం జరుగుతోంది ?
MIM :  ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
AIR QUALITY : కాలుష్య కోరల్లో ఢిల్లీ.. డేంజర్ బెల్స్..
IT Raids : రెండోరోజు 18 ప్రాంతాల్లో..కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు

IT Raids : రెండోరోజు 18 ప్రాంతాల్లో..కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు

IT Raids : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు, నేతల ఇళ్లు, ఫామ్‌హౌస్‌లలో ఇన్‌‌కమ్‌‌ టాక్స్‌‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్‌‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్‌‌పేట్‌‌ మేయర్ చిగురింత పారిజాతా నర్సింహారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌‌‌‌రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని వారి వద్ద సంతకాలు తీసుకున్నారు. పారిజాతను ఈ నెల 6న విచారణకు […]

Adilabad : “నా చావుకు కారణం సీఎం”.. యువరైతు ఆత్మహత్య
Telangana Elections : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని కక్కిస్తాం.. బీఆర్ఎస్‌పై రాహుల్ ఫైర్
Raghu Rama Krishna Raju :  టార్గెట్ సీఎం జగన్.. హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్..
India Global Forum : ఆవిష్కరణలకు పెద్దపీట.. ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల ఐక్యవేదిక
BJP :  ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్.. సీట్లు ఎవరికి దక్కాయంటే?

BJP : ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్.. సీట్లు ఎవరికి దక్కాయంటే?

BJP : తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 35 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత రెండో లిస్ట్ లో ఒక్క పేరును మాత్రమే వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 88 మంది అభ్యర్థలను బీజేపీ ప్రకటించింది. ఇంకా 31 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డిబాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణనిజామాబాద్ రూరల్ […]

Vivek Venkatswamy : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు… అందుకే వలసలు!

Big Stories

×