E-Paper
Advertisement
Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?

Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు, కార్యక్రమాలు చేపట్టినా మైలేజ్ రావడం లేదని అధిష్టానం గుర్తించింది. ఓవైపు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లేకపోయినా అప్పులు తెచ్చి మరీ సీఎం రేవంత్ సంక్షేమం అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ.2500 మినహా అన్నింటినీ సర్కారు అమలు చేసినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, […]

మంత్రులకు ఝలకిచ్చిన సీఎం రేవంత్.. మరోదారి లేదా?
CBN : బాబుకు కోపం వచ్చింది.. వాళ్లు మిస్.. వీళ్లు బలి!
Cm Revanth reddy : సీఎం రేవంత్ టాస్క్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి?

Cm Revanth reddy : సీఎం రేవంత్ టాస్క్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి?

మున్సిపల్ ఎన్నికలను తన భుజాలపై వేసుకుని పార్టీకి ఘన విజయం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.హస్తిన పెద్దలు సైతం రేవంత్‌ను అభినందించినట్టు తెలుస్తోంది. ఇదే జోష్‌ను మున్ముందు కొనసాగించాలని సీఎంకు వారు సూచించినట్టు సమాచారం. మొన్న సర్పంచ్.. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన ముఖ్యమంత్రి.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.అందుకోసం ఇప్పటినుంచే ఆయన పకడ్బందీ వ్యూహాలు రెడీ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. మార్చి నెలాఖరులోపు రాష్ట్రంలో […]

CM Chandrababu: మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఇలానే కంటిన్యూ అయితే కష్టం.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఇలానే కంటిన్యూ అయితే కష్టం.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మంత్రివర్గ సహచరుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రివర్గం సమర్థవంతంగా పనిచేయడం లేదంటూ ఆయన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు సాధించడంలో మంత్రులు విఫలమవుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నతాధికారులైన హెచ్‌ఓడీలు (HODs), సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కీలక అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రుల పని తీరుపై సీఎం ఫైర్ సీఎం […]

Telangana Cabinet: మంత్రులకు షాక్.. తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు
Amaravati News: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఇక మీరెందుకు? కళ్లెం వేయాల్సిందే
Telangana govt: వచ్చేవారం నోటిఫికేషన్? స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ చర్చ

Telangana govt: వచ్చేవారం నోటిఫికేషన్? స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ చర్చ

Telangana govt: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్లాలా? అనేదానిపై తర్జనభర్జన పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాలని భావించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లడమే ఉత్తమమా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో అందుబాటులో వున్న మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. […]

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Assembly live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అటు మండలిలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. […]

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంకేతాలు.. సబ్జెక్టుతో రావాల్సిందే, ఏడు గ్రూపులు ఏర్పాటు
CM Chandrababu: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇక నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం సీరియస్ అయ్యారు. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన […]

KCR Vs Ministers: జగన్ దారిలో కేసీఆర్..  మేం రెడీ అంటున్న మంత్రులు
CM Chandrababu Naidu: మంత్రులకు, అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP Cabinet : ఏపీలో ఆరుగురు మంత్రులపై వేటు.. లోకేష్, పవన్‌తో రాయబారాలు మొదలుపెట్టిన నేతలు.. ఎవరువాళ్లు, ఏమైంది

AP Cabinet : ఏపీలో ఆరుగురు మంత్రులపై వేటు.. లోకేష్, పవన్‌తో రాయబారాలు మొదలుపెట్టిన నేతలు.. ఎవరువాళ్లు, ఏమైంది

AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి  సమావేశం గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించారు. ఇందులో.. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలతో పాటు కూటమి పదవులు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో ఆరుగురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వారిని సున్నితంగా మందలించారు. ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. కేబినేట్ నిర్ణయాల్ని వెల్లడించారు. […]

Telangana Assembly Sessions: అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై వాడీవేడిగా చర్చ..కేటీఆర్‌పై సీతక్క ఫైర్!

Big Stories

×