E-Paper
Advertisement
వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..
ఢిల్లీ ఇంజ‌న్ స‌ర్కార్‌.. తెలంగాణ‌!
బీఎల్‌వోలు క‌నిపించ‌డం లేదు! ఇంటికొస్త‌లేరు.. ఫారాలు ఇస్త‌లేరు…! ఇట్లైతే ఎట్లా స‌ర్..?

బీఎల్‌వోలు క‌నిపించ‌డం లేదు! ఇంటికొస్త‌లేరు.. ఫారాలు ఇస్త‌లేరు…! ఇట్లైతే ఎట్లా స‌ర్..?

ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. ఎన్ని ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో చేయాల్సినోళ్లే చేతులెత్తేస్తే..! అదే జ‌రుగుతున్న‌ది ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ (స‌ర్) విష‌యంలో. బీజేపీ ఓ వైపు ఉన్న ఓట్లు తొల‌గించేందుకు ఈసారి స‌ర్ ప్ర‌క్రియ‌ను క‌ట్టుదిట్టం చేస్తోంది.. జాగ్ర‌త్త‌గా ఉండి అర్హులైన ఓటర్ల‌ను కాపాడుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించినా.. శిక్ష‌ణ‌నిచ్చినా.. అవ‌గాహ‌న ప‌రిచినా.. ఫ‌లితం లేకుండా పోతుంది. ఫీల్డు లెవ‌ల్లో బీఎల్‌వోలు ప‌త్తా లేకుండా పోతున్నారు. అంత‌కు ముందున్నా చుట్ట‌పు చూపుగా ఇళ్ల‌లోకి వ‌చ్చి పోయే వారు.. […]

అప్పుడు జిరాక్స్ సెంట‌ర్లు.. ఇప్పుడు ఫోటో స్టూడియోలు! లాభాలే లాభాలు.. జ‌నం ప‌రుగులే ప‌రుగులు..!
ఎంత ప‌ని చేశావు మోడీ స‌ర్‌! ఓటు హ‌క్కు కోసం జ‌నం బిక్కు బిక్కు..!
బొద్దింక‌ల ఉడుంప‌ట్టు! ప్ర‌ధాన్‌ను తొల‌గించేదాకా ప్ర‌ధానిని వ‌దిలేలా లేరు!

బొద్దింక‌ల ఉడుంప‌ట్టు! ప్ర‌ధాన్‌ను తొల‌గించేదాకా ప్ర‌ధానిని వ‌దిలేలా లేరు!

కాక్రోచులు ఎంత‌గా ఫేమ‌స్ అయ్యాయో.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కూడా అంత‌గా ఫేమ‌స్ అయ్యాడు. కాక్రోచ్‌.. లేదా బొద్దింక‌లు.. ఇప్పుడు ఈ పేర్లు వింటే నిజ‌మైన బొద్దింక‌లు గుర్తు రావ‌డం లేదు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ గుర్తొస్తుంది. కాక్రోచులు అన‌గానే జెన్‌-జీ యువ‌త గుర్తొస్తున్నారు. ఇక ఈ కాక్రోచ్ పార్టీ మొద‌టి నుంచి టార్గెట్ చేస్తూ వ‌స్తున్న‌ది.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను. నీట్(NEET) పేప‌ర్ లీకుకు కార‌కుడిగా, బాధ్యుడిగా, ల‌క్ష‌లాది మంది విద్యార్ధుల జీవితాల‌తో ఆడుకున్న […]

తెలంగాణకు బంప‌ర్ ఆఫ‌ర్‌! కేంద్ర కేబినెట్‌లోకి ఇద్ద‌రు!? ఓ రెడ్డి.. ఓ బీసీ..!?

తెలంగాణకు బంప‌ర్ ఆఫ‌ర్‌! కేంద్ర కేబినెట్‌లోకి ఇద్ద‌రు!? ఓ రెడ్డి.. ఓ బీసీ..!?

తెలంగాణ‌పై బీజేపీ సీరియ‌స్‌గానే ఉన్న‌ది. అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే కేంద్రంగా ఏమి చేయాలో అన్నీ చేయ‌డానికి సిద్ద‌ప‌డింది. సేమ్ చంద్ర‌బాబు త‌ర‌హాలో. అవును.. చంద్ర‌బాబు కూడా ఎక్క‌డ త‌గ్గాలో ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన‌వాడు. ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్న‌ప్పుడు.. ఏటికి ఎదురీదుతున్న‌ప్పుడు.. ఎవ‌రితోనైనా చేతులు క‌లుపుతాడు… అంతిమ ల‌క్ష్యం అధికారం చేజిక్కించుకోవ‌డం..! ఇప్పుడు మోడీ, అమిత్ షాల ద్వ‌యం తెలంగాణ‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ది. వ్యూహాల‌కు మ‌రింత‌గా ప‌దును పెడుతున్న‌ది. మ‌రో రెండు, మూడు రోజుల్లో కేంద్రం […]

కిష‌న్‌రెడ్డి.. ఆట‌లో అర‌టిపండు! ఇగ న‌న్ను తిట్ట‌వు గ‌దా! నేనూ తెలంగాణ కోస‌మే ఆలోచిస్తున్నా తెలుసా!?

కిష‌న్‌రెడ్డి.. ఆట‌లో అర‌టిపండు! ఇగ న‌న్ను తిట్ట‌వు గ‌దా! నేనూ తెలంగాణ కోస‌మే ఆలోచిస్తున్నా తెలుసా!?

రేవంత్ వేసిన గాలానికి చిక్కుకున్నాడు కిష‌న్‌రెడ్డి. కేసీఆర్‌తో అది సాధ్యం కాలేదు. తిట్టి ఊరుకున్నాడు. పంతం ప‌ట్టి ప‌ట్టించుకోలేదు. కానీ రేవంత్ అలా కాదు. తిడుతున్నాడు. సెగ‌బెడుతున్నాడు. త‌ను అనుకున్నది నెర‌వేరేలా ప‌రిస్థితుల‌ను దారికి తెచ్చుకుంటున్నాడు. కిష‌న్‌రెడ్డి విష‌యంలో కూడా అదే పాల‌సీని అవ‌లంభించాడు రేవంత్‌. అది ఫ‌ల‌ప్ర‌ద‌మే అయ్యింది. అంటే.. రేవంత్ వేసే అడుగు.. రాజ‌కీయ వ్యూహం స‌రిగ్గానే ఉంద‌న్న‌మాట‌. కేంద్రంతో ఎలా ప‌నిచేయించుకోవాలి? ఆ కేంద్రం విన‌క‌పోతే.. ఇక్క‌డ ఏ స్విచ్ నొక్కితే అక్క‌డ […]

నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

సీఎం రేవంత్ వ్యూహం ఫ‌లించింది. కిష‌న్‌రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కేంద్రాన్ని తూట్లు పొడిచేలా తూటాల్లా పేలిన మాట‌లు ప‌నిచేశాయి. కేంద్రం దిగి వ‌చ్చింది. కిష‌న్‌రెడ్డి స్టాండ్ మార్చుకున్నాడు. తెలంగాణ‌లో త‌న‌నో భూతంలా, విల‌న్‌లా చూపే ప్ర‌య‌త్నానికి చెక్ పెట్టాల‌నుకున్నాడు. అందుకే రా .. నాయ‌నా.. క‌ల్పిస్తా.. మాట్లాడుకో..! అని మ‌ర్యాద‌గా మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాడు. ఇదే క‌దా రేవంత్ కోరుకున్న‌ది. మంచి మాట‌ల‌కు చింత‌కాయ‌లు రాలుతాయా? రేవంత్ తిట్ల‌కు రాలాయి. అందుకే మొన్న‌టికి మొన్న మ‌హారాష్ట్ర […]

రాహుల్ వ‌ద్ద‌కు ఎందుకు? జ‌నం వ‌ద్ద నిల‌దీయండి!?  బీజేపీ ప‌స‌లేని, అస‌మ‌ర్థ వ్యూహాలు..!
పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!
వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!
జెన్‌-జీ మెచ్చిన నేత రాహుల్‌! మ‌రి మోడీపై ఎందుకా వ్య‌తిరేక‌త‌!?
దేశం కోసం.. దేశ స‌మైక్య‌త కోసం.. దేశ ద్రోహం..! ఎవ‌రి వాద‌న రైటు..! ఎవ‌రు క‌రెక్టు..?
ట్ర‌బుల్ షూట‌ర్‌ను ఇర‌కాటంలో పెట్టే పంచాది! బీజేపీ గాలం వేస్తోంద‌ని ప్ర‌చారం!

ట్ర‌బుల్ షూట‌ర్‌ను ఇర‌కాటంలో పెట్టే పంచాది! బీజేపీ గాలం వేస్తోంద‌ని ప్ర‌చారం!

మ‌ళ్లీ ఓ ప్ర‌చారం తీవ్ర‌మైంది. బీజేపీలోకి హ‌రీశ్‌రావు వెళ్తున్నాడ‌ని. హ‌రీశ్ వైపు బీజేపీ చూస్తోంద‌ని. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరున్న హ‌రీశ్‌రావును ట్రబుల్‌లోకి నెట్టేసే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప అందులో వాస్త‌వం లేద‌ని అంద‌రికీ తెలుసు. కానీ, ఓ సెక్ష‌న్ దీన్ని బ‌లంగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఓ వైపు బావ‌బామ్మ‌ర్దులిద్ద‌రూ చెరో వైపు ప‌ర్య‌ట‌నలు, మీటింగుల‌తో బిజీబిజీగా ఉన్నారు. ఎవ‌రికి వారే చిట్‌చాట్‌లు పెడుతున్నారు. ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. […]

Big Stories

Advertisement
×