E-Paper
Advertisement
Nellore Murder: గిద్దలూరులో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపి చెరువులో.. అసలేం జరిగిందంటే..?
Nellore District: రాష్ట్రంలో దారుణ విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

Nellore District: రాష్ట్రంలో దారుణ విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా గడుపుదామని సముద్ర తీరానికి వచ్చిన నలుగురు యువకులు అలల ఉధృతికి చిక్కి సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం కాసేపటికే తీరానికి కొట్టుకురాగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. అలల ఉధృతికి గల్లంతు..  పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెలవు దినం కావడంతో కొంతమంది యువకులు బృందంగా కలిసి అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌కు చేరుకున్నారు. […]

Nellore district: కాకర్ల ను టెన్షన్ పెడుతున్న బొల్లినేని..
Student Suicide: నెల్లూరులో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమిస్తున్నానంటూ విద్యార్థి వేధింపులే కారణమా?

Student Suicide: నెల్లూరులో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమిస్తున్నానంటూ విద్యార్థి వేధింపులే కారణమా?

Student Suicide: నెల్లూరు నగరంలో పదో తరగతి విద్యార్థిని లావణ్య మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఫతేఖాన్‌పేటలోని ప్రియాంక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఈ బాలిక, మధ్యాహ్నం పరీక్ష రాసిన తర్వాత భోజనం నిమిత్తం ఇంటికి వెళ్లి, అక్కడ ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ హఠాత్పరిణామంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో రాణిస్తూ, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థిని ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక బలమైన […]

Road Accident: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఘోర ప్ర‌మాదం.. రెండు కార్లు ఢీ, ఆపై బోల్తా, స్పాట్‌లో ఏడుగురు టీచ‌ర్స్
Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Crime News: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణీత అనే విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపాల్‌కు తెలిపగా.. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురి మరణ వార్తతో తల్లిదండ్రులు విద్యాలయానికి చేరుకున్నారు. విగత జీవిగా పడివున్న తమ కూతురిని చూసి బోరున విలపించారు. బాలికది కావలి మండలం అటవీరాజుపాలెంగా ప్రిన్సిపల్‌ తెలిపారు. […]

Nellore: వీడు ఎవడ్రా బాబు.. ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన దొంగ..

Nellore: వీడు ఎవడ్రా బాబు.. ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన దొంగ..

Nellore: నేటి సమాజంలో రోజుకోజుకి చోరీలు ఎక్కువైపోతున్నాయి. అయితే బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారు కొందరు దొంగలు. రాత్రుళ్లు ఇళ్లలోకి చొరబడి దొపిడీకి పాల్పడుతుంటారు… కొందరు పట్టపగలే జేబులోని పర్సులు, మెడలోని బంగారు ఆభరణాలు కాజేస్తుంటారు. బైక్, కారు వంటి వాహనాలు దొంగిలించేవారు ఉన్నారు. ఇలాంటి దొంగతనాల గురించి నిత్యం వింటుంటాం… కానీ కొందరు చాలా విచిత్రమైన దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలాంటిదే గత రాత్రి నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అర్థరాత్రి బస్సు దొంగతనం.. నెల్లూరు […]

Teacher Misbehave: విద్యార్థిని లాడ్జికి తీసుకెళ్లిన టీచర్‌! సీన్‌లోకి పేరెంట్స్ ఎంట్రీ!! కట్ చేస్తే..

Teacher Misbehave: విద్యార్థిని లాడ్జికి తీసుకెళ్లిన టీచర్‌! సీన్‌లోకి పేరెంట్స్ ఎంట్రీ!! కట్ చేస్తే..

Teacher Misbehave: నెల్లూరు జిల్లాలో ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. గ్రామానికి చెందిన వెంగయ్య అనే ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిని నెల్లూరు నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లినట్టు ఆరోపణలు రావడంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని.. వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలియగానే కొంతమంది యువకులు, పెద్దలు నెల్లూరులోని ఆ లాడ్జికి వెళ్లి బాలికను అక్కడి నుండి రక్షించి తీసుకువచ్చారు. […]

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో అపశృతి.. గుండెపోటుతో టీడీపీ నేత మృతి
Illegal mining case: క్వారీ కేసు.. అరెస్ట్ భయంతో కాకాణి జంప్
YCP in Nellore: ఏపీలో ఆ జిల్లాకు ఏమైంది.. ఒకప్పుడు వైసీపీ కంచుకోట.. ఇప్పుడేమో..?
Bike Thief: వామ్మో.. ఈ దొంగ మహా ముదురు.. లాయర్‌కే చుక్కలు చూపించాడుగా!

Big Stories

×