E-Paper
Advertisement
కాంగ్రెస్ సరికొత్త ప్లాన్.. బీజేపీని టార్గెట్ చేస్తూ రాష్ట్రాల్లో స్పెషల్ కమిటీలు!
వీడీ స‌తీష‌న్‌.. డౌన్ టు ఎర్త్‌..! అధిష్టానం క‌రెక్టు డెసిష‌న్‌!! లోక‌ల్‌కు పెద్దపీట‌.. కేసీ పెద్ద‌రికానికే జై!

వీడీ స‌తీష‌న్‌.. డౌన్ టు ఎర్త్‌..! అధిష్టానం క‌రెక్టు డెసిష‌న్‌!! లోక‌ల్‌కు పెద్దపీట‌.. కేసీ పెద్ద‌రికానికే జై!

లేటైనా లేటెస్ట్ నిర్ణ‌యం. క‌రెక్టు తీర్పు. కేర‌ళం సీఎంగా వీడీ స‌తీష‌న్‌గా అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆమోదం లభించింది. అంట ఇక్క‌డ కేసీ వేణుగోపాల్‌కు ఇవ్వ‌లేదు కాబ‌ట్టి.. క‌రెక్టు నిర్ణ‌య‌మ‌ని కాదు. ఇద్ద‌రి మ‌ధ్య పోటీ నేప‌థ్యంలో.. ఇద్ద‌రూ సమ ఉజ్జీలుగా అధిష్టానం ఎవ‌రికి ఇవ్వాల‌నే క్లిష్ట‌మైన టాస్క్ ఎదురైన సంద‌ర్భంలో.. స‌మీక‌ర‌ణ‌లు.. ప్ర‌యార్టీలు, లోక‌ల్ ఇంపార్టెన్స్‌.. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ప్పుడు.. అధిష్టానం వీడీ స‌తీష‌న్ వైపే మొగ్గు చూసింది. అదే స‌రైన నిర్ణ‌యం […]

రాహుల్ డ్రెస్ కోడ్ పాటించ‌వా.. ప్లీజ్‌..! ఆ కుర‌చ టీ ష‌ర్టు.. లూజు లూజు ప్యాంటు.. ఎప్పుడూ ఇదేనా!?

రాహుల్ డ్రెస్ కోడ్ పాటించ‌వా.. ప్లీజ్‌..! ఆ కుర‌చ టీ ష‌ర్టు.. లూజు లూజు ప్యాంటు.. ఎప్పుడూ ఇదేనా!?

అటు ఇటు పోయి రాహుల్ డ్రెస్ కోడ్ మీద ప‌డ్డారిప్పుడు నెటిజ‌న్లు. త‌మిళ‌నాట థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించిన రాజ‌కీయాలకు శుభం కార్డు ప‌డింది. ఇంకా కొన్ని ట్విస్టులు కొన‌సాగుతున్నా.. అనుకున్న‌ట్టుగానే.. అంతా కోరుకున్న‌ట్టుగానే విజ‌యే సీఎం అయ్యాడు. సంతోషం. అయితే సీఎంగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్సవానికి రాహుల్ ప్ర‌త్యేక ఆక‌ర్షణ‌గా నిలిచాడు. ఈ వేదిక మీద విజ‌య్… రాహుల్‌కిచ్చిన మ‌ర్యాద‌, మ‌న్న‌న‌లు కూడా ఊహించ‌ని విధంగానే ఉన్నాయి. కాంగ్రెస్ శ్రేణులే ఆశ్చ‌ర్య‌పోయారు. ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారంటే న‌మ్మండి! అవును.. […]

విజయ్ ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ పార్టీ ఇన్ట్సా వీడియో వైరల్.. కాంబో అదుర్స్..
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..  కేబినెట్‌లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే
అంత‌టా ఒక‌లెక్క‌.. ఇక్క‌డో లెక్క‌..! త‌మిళ తంబీల వ‌ద్ద అమిత్ షా ఆట‌లు సాగ‌లే..!
ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

దేవుడు వ‌ర‌మిచ్చినా పూజ‌రి క‌రుణించ‌లేదట‌…! మ‌ధ్య‌లో ఈ పూజారి గ‌వ‌ర్న‌ర్ గిరీ అడ్డుత‌గులుడే అంద‌రినీ విస్తుగొలుపుతున్న విష‌యం. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే.. విజ‌య్‌ను మాన‌సికంగా ఆడుకుంటూ.. త‌మ బాస్‌ల‌కు మాన‌సికంగా రంజింప‌జేస్తూ.. తను మాన‌సికంగా ఆనందిస్తూ.. మాన‌సిక రోగ‌మేదో త‌మ‌కుంద‌నే మెసేజ్ దేశానికిస్తూ.. అలా అలా కొన‌సా…గుతున్నాయి త‌మిళ‌నాట రాజ‌కీయాలు. కొత్త పార్టీ పెట్టాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న స‌త్తా చాటాడు. ప్ర‌భుత్వం ఏర్పాటుకు ఓ ప‌ది సీట్లు మాత్ర‌మే త‌గ్గిన‌యి.. ఇక్క‌డే నెంబ‌ర్ గేమ్ […]

రాహుల్ వ్యూహం.. బీజేపీకి గ‌ర్వ‌భంగం! ఏన్డీయేపై ఇండి కూట‌మి రెండో విజ‌యం..!

రాహుల్ వ్యూహం.. బీజేపీకి గ‌ర్వ‌భంగం! ఏన్డీయేపై ఇండి కూట‌మి రెండో విజ‌యం..!

రాహుల్ గాంధీకి వ‌రుస‌గా రెండో విజ‌యం. త‌మ నిర్ణ‌యానికి ఎదురే లేద‌ని విర్ర‌వీగుతున్న ఎన్డీయే కూట‌మికి ఎదురుదెబ్బ‌. గ‌ర్వ‌భంగం. కార‌ణం.. రాహుల్ గాంధీ వ్యూహం. మొన్న పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ బిల్లును మ‌హిళా బిల్లుతో ముడిపెట్టి ఇండి కూట‌మిని ఇరుకున పెట్టేందుకు.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని వాడుకునేందుకు ఎత్తులు వేసిన ఎన్డీయేకు చేదు అనుభ‌వ‌మే మిగిలింది. మోడీ, అమిత్‌షా ఎత్తుల‌ను చిత్తు చేశాడు రాహుల్ గాంధీ. మ‌హిళా బిల్లు పాస‌య్యేందుకు త‌గిన సంఖ్యా బ‌లం లేకున్నా.. పార్ల‌మెంటులో […]

రాహుల్‌పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
మిత్ర‌ధ‌ర్మం- మిత్ర‌భేదం… మిత్ర‌లాభం..! త‌మిళ‌నాట రాహుల్ వ్యూహం స‌రైన‌దేనా?
తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు
Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్‌గాంధీ. ఓట్ల చోరీ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఎన్నికల అవకతవకలు బీజేపీకి సీట్లు గెలవడానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి సహాయ పడ్డాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్ ఓట్ల దొంగతనం కొన్నిసార్లు సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వాలనే దొంగలిస్తుందని మండిపడ్డారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో […]

విజయ్ మార్క్ పాలిటిక్స్.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే!

విజయ్ మార్క్ పాలిటిక్స్.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే!

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. విజయ్ ప్రతిపాదనపై చర్చించేందుకు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ రేపు చెన్నైలో అత్యవసర […]

మిత్ర‌ధ‌ర్మం పాటించి.. విజ‌య్ ఆఫ‌ర్ కాద‌ని! త‌మిళ‌నాడు కాంగ్రెస్‌లో చ‌ర్చ‌…!
తమిళనాడులో యువత గెలిచింది.. విజయ్‌కు రాహుల్ గాంధీ అభినందనలు!

Big Stories

Advertisement
×