E-Paper
Advertisement
వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!
ష‌బ్బీర్ ఖేల్ ఖ‌తం! నోరు జారిన ఫ‌లితం..! ఆయ‌న కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిన అధిష్టానం..!

ష‌బ్బీర్ ఖేల్ ఖ‌తం! నోరు జారిన ఫ‌లితం..! ఆయ‌న కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిన అధిష్టానం..!

సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ .. త‌న రాజ‌కీయ చివ‌రి మ‌జిలీ విషాదంతో ముగియ‌నుంది. ఆయ‌న నోరు జారిన ఫ‌లితం .. కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు తెంచుకున్న‌ట్టే చేసింది. కామారెడ్డి రాజ‌కీయతో ఎదిగిన ష‌బ్బీర్‌కు.. అక్క‌డి రాజ‌కీయాలే ఇప్పుడు రాజకీయంగా స‌మాధి చేశాయి. త‌న‌ను దుర‌దృష్టం వేటాడి వేటాడి చివ‌ర‌కు అంతం చేసే దిశ‌గానే సాగింద‌ని చెప్పాలి. త‌న‌కు పోటీగా కామారెడ్డిలో గ‌డ్దం చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని తీసుకువ‌చ్చార‌ని, కీల‌క ప‌ద‌వి ఇచ్చార‌నే కోపం.. ఫ్ర‌ష్ట్రేష‌న్‌గా మారి ఎవ‌రో అనామ‌కుడు ఫోన్లో […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

Anil Kumar Yadav: రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తెలంగాణలోని బీఆర్‌ఎస్ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు సువర్ణావకాశం […]

ఇంటి ర‌చ్చ‌.. ఢిల్లీకెక్కె! ష‌బ్బీర్‌ నోరు జారి.. మ‌హేశ్‌ను ఇర‌కాటంలో పెట్టె…!
బీజేపీ వరుస టార్గెట్లు! పంజాబ్,కర్ణాటక, తెలంగాణ!? అలెర్టయిన కాంగ్రెస్!

బీజేపీ వరుస టార్గెట్లు! పంజాబ్,కర్ణాటక, తెలంగాణ!? అలెర్టయిన కాంగ్రెస్!

ఏడాది, రెండేండ్లు, ఆపై వ‌రుస‌గా జ‌రిగే రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై బీజేపీ ఇప్పుడు న‌జ‌ర్ పెట్టింది. అస‌లు ఉనికే లేదు అన్నచోట ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకున్న ప‌శ్చిమ‌బెంగాల్‌ను ఆద‌ర్శంగా తీసుకుంటున్న‌ది. ఇటీవ‌ల అమిత్ షా తాము సింగిల్‌గానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. రానున్న రోజుల్లో జ‌ర‌గ‌బోయే మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు వెళ్లాలి? గ‌తంలో మాదిరిగా స‌ర్‌ను ఎలా వినియోగించుకోవాలి..? గెలుపు తీరాల‌కు ఎలా చేరాలి..? అనే అంశాల‌పై లోతుగా అధ్య‌య‌నం చేస్తున్న‌ది. పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, […]

మీనాక్షి సింప్లిసిటీపై డిస్కషన్! అరుదైన నేత‌గా ఆమెను చూస్తున్న జెన్-జీ!

మీనాక్షి సింప్లిసిటీపై డిస్కషన్! అరుదైన నేత‌గా ఆమెను చూస్తున్న జెన్-జీ!

అమాయ‌క‌మైన ముఖ వ‌ర్చ‌స్సు.. ముఖానికి క‌ళ్ల‌ద్దాలు.. ఆ అద్దాల‌లోంచి తీక్ష‌ణంగా చూసే ఆమె క‌ళ్లు.. ! సాదాసీదా దుస్తులు… చంక‌కు ఓ బ్యాగు..అంతే! ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జిగా రావ‌డ‌మే ట్రైన్‌లో వ‌చ్చారు. అప్పుడే అంద‌రి దృష్టి ఆమెపై ప‌డింది… ఆమే మీనాక్షి న‌ట‌రాజ‌న్‌. ఇప్పుడామె దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో త‌న రాజ్య‌స‌భ నామినేష‌న్ ఆర్‌వో తిర‌స్క‌రించిన అంశం.. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇదంతా రాజ‌కీయ క్రీడ‌లో భాగంగా ఆమెను బ‌లిపెట్టే ప‌న్నాగం […]

కాగ‌ల కార్యం కాక్రోచ్ పార్టీ తీర్చ‌నుంది! మోడీ వ్య‌తిరేక విధానాలపై అల‌ర్ట‌యిన ఆరెసెస్‌..!
ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

తెలంగాణ‌ ధాన్యం కొనుగోళ్ల అంశం సెగ‌.. జాతీయ రాజ‌కీయాల‌కు తాక‌నుంది. గ‌తంలోనూ కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ విధ‌మైన ఆందోళ‌న చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాట‌లో సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈనెల 15 వ‌ర‌కు తెలంగాణ‌లో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్త‌వుతాయ‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ఇది పూర్త‌వ‌గానే కిష‌న్‌రెడ్డి వెంట ప‌డ‌తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్ర‌క‌టించ‌డం.. ఇదెంత సీరియ‌స్ ఇష్యూ కానుందో తెలియ‌జేసిన‌ట్టైంది. వాస్త‌వానికి ఏనాడూ కేంద్రం తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని […]

కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.. కేంద్ర మంత్రి విమర్శలు
రాహుల్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ట్ర‌బుల్ షూట‌ర్స్‌! ద‌క్షిణాదిన కాంగ్రెస్‌కు న‌వ‌శ‌కం..!!

రాహుల్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ట్ర‌బుల్ షూట‌ర్స్‌! ద‌క్షిణాదిన కాంగ్రెస్‌కు న‌వ‌శ‌కం..!!

ద‌క్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటోంది. ఇక్కడ రాహుల్ నాయ‌క‌త్వాన్ని బ‌లంగా కోరుకోవ‌డం.. ఈ రాష్ట్రాల నుంచి పార్టీ నేత‌లు, వ్యూహ‌క‌ర్త‌లు క‌ష్ట‌కాలంలో తోడుండటం కూడా క‌లిసివ‌స్తోంది. ట్ర‌బుల్ షూట‌ర్స్‌గా పార్టీలో ప్ర‌సిద్దిగాంచిన నేత‌లంతా దాదాపు ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వారై ఉంటడం.. వారికి పార్టీ స‌ముచిత ప్రాధాన్య‌త‌నివ్వ‌డం.. కీల‌క స్థానాల్లో ఉండ‌టం.. ఇవ‌న్నీ కాంగ్రెస్‌కు కాలంతో పాటు క‌లిసివ‌స్తున్నాయి. ఇప్పుడీ చ‌ర్చంతా ఎందుకంటే.. క‌ర్ణాట‌క‌లో సీఎంలను మార్చి కొత్త శ‌కానికి నాంది ప‌లిక‌న అధిష్టానం తాజా […]

డీకే శివ‌కుమార్‌.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు! అధిష్టానానికి వీర విధేయుడు! అందుకే లేటు సీఎం!

డీకే శివ‌కుమార్‌.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు! అధిష్టానానికి వీర విధేయుడు! అందుకే లేటు సీఎం!

మొండిప‌ట్టుద‌ల‌, మంచి వ్యూహ‌క‌ర్త‌..ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు.. అంత‌కు మించి అధిష్టానానికి వీర విధేయుడు.. ఇప్పుడు చెప్పేది కాబోయే క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ గురించి. ఆయ‌న వ‌ల్లే అక్క‌డ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.. అంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌టి మంచి వ్యూహ‌క‌ర్త కూడా. ఫ్రీ బ‌స్సు లాంటి ప‌థ‌కాలు అక్క‌డే కాదు.. తెలంగాణ‌లోనూ గెలుపు మంత్రాలుగా ప‌నిచేశాయి. క‌ష్ట‌కాలంలోపార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డ‌మే కాదు.. అధిష్టానానికి అన్ని ర‌కాలుగా అండ‌గా నిల‌బ‌డి కూడా త‌న‌కు చాన్స్ వ‌చ్చేదాకా వేచి చూసే […]

రాజ్యాంగాన్ని కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యం.. బీజేపీది ఓట్ల చోరీ కుట్ర.. జగ్గారెడ్డి
ఆస్తులు కూడగట్టాలనే పేరాశ ..నిన్ను ఒంటరిని చేసే మహేశా!
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు

Raebareli: నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాబోయే ఆర్థిక షాక్ అదానీ-అంబానీ, మోదీలను ప్రభావితం చేయదన్నారు. చాలా సంవత్సరాలలో చూడని తీవ్రతతో విరుచుకు పడటానికి సిద్ధంగా ఉందన్నారు. మున్నుముందు కష్టకాలం తప్పదని చెప్పకనే చెప్పారు. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు మోదీ నిర్మించిన ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక తుఫాను రాబోతోందని కొన్నాళ్లుగా తాను చెబుతున్నారని అన్నారు. అదానీ-అంబానీలకు అనుకూలంగా ఆయన నిర్మించిన వ్యవస్థ నిలవదన్నారు. అది పూర్తిగా కూలిపోవడం ఖాయమని […]

Big Stories

Advertisement
×