E-Paper
Advertisement
ప్రభుత్వ బడుల రూటే వేరు.. ప్రైవేట్ స్కూళ్లకు షాక్ ఇచ్చేలా సర్కార్ ప్లాన్!
చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

CMP Technology: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలోభాగంగా ప్రారంభించిన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దేశంలో హైదరాబాద్ వేదికగా అందుబాటు జపాన్‌కు […]

తెలంగాణను ‘గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్’గా మారుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను ‘గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్’గా మారుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

Logistics Growth: గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్ లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’కు హాజరై […]

తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం జూబ్లీహిల్స్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో […]

కారు మునిగిపోయింది.. ఇప్పటికైనా డ్రామాలు ఆపండి..  బీఆర్ఎస్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు!
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి శ్రీధర్ బాబు
రేపు మేడ్చల్‌లో ‘ప్రజాపాలన ప్రగతి’ జాతర: కలెక్టర్ మను చౌదరి
అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ

అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంథని నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ అందుబాటులో లేని సమయంలో కార్యకర్తలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన […]

Minister Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం.. కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్
Sridhar Babu: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు: మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu on BRS: మాట తప్పని ప్రభుత్వం మాది.. గ్యారెంటీలను పట్టాలెక్కిస్తున్నా.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Ramagundam: రామగుండంలో మంత్రులు హామీల వర్షం.. కార్మికులకు పక్కా గృహాలు!

Ramagundam: రామగుండంలో మంత్రులు హామీల వర్షం.. కార్మికులకు పక్కా గృహాలు!

Ramagundam: రామగుండంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నిరుపేదలకు, సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామగుండంను తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు రామగుండం పట్టణాన్ని అన్ని సౌకర్యాలతో హైదరాబాద్ నగరంగా సుందరీకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారెవరూ ఆందోళన చెందవద్దని, […]

Sridhar Babu: హైదరాబాద్‌ను మరో ఢిల్లీ కానివ్వం..  హిల్ట్ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు ధీమా

Sridhar Babu: హైదరాబాద్‌ను మరో ఢిల్లీ కానివ్వం.. హిల్ట్ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు ధీమా

Sridhar Babu: రాష్ట్ర అభివృద్ధి, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకువస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఈ పాలసీపై కొందరు అనవసర విమర్శలు చేస్తన్నారని చురకలంటించారు. హైదరాబాద్‌ మహానగరాన్ని ఒక ప్రణాళికాబద్ధమైన రీతిలో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఇందులో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో పరిశ్రమలు ఒకచోట, నివాస ప్రాంతాలు మరొకచోట ఉండేవని.. కానీ మారుతున్న కాలంతో పాటు పారిశ్రామిక ప్రాంతాలు ప్రస్తుతం నివాస ప్రాంతాలుగా మారిపోయాయని […]

Sridhar Babu: వాళ్ళ పని ఇదే.. బీజేపీ, బీఆర్ఎస్‌కు శ్రీధర్ బాబు కౌంటర్
Minister Sridhar Babu: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు.. కేటీఆర్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి: మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

Minister Sridhar Babu: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు.. కేటీఆర్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి: మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

Minister Sridhar Babu: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక ఆరాచకానికి పాల్పడిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా కేటీఆర్ ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, సత్యదూరమైన మాటలు మాట్లాడటం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. […]

Big Stories

Advertisement
×