E-Paper
Advertisement
Hyderabad: ప్రభాకర్‌‌రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం,  బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్

Hyderabad: ప్రభాకర్‌‌రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం, బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్

Hyderabad: ఎట్టకేలకు ఏడాది తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు, మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు. ఆదివారం సాయంత్రం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టగానే ఆయన నెట్‌వర్క్ అలర్ట్ అయ్యింది. అంతేకాదు ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు. ఈ విధంగా తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అధికారులు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు గురించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. ఆయన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు రప్పించేందుకు […]

Revanth Cabine Expansion: కేబినెట్ విస్తరణ.. ముగ్గురి కసరత్తు వెనుక, కాబోయే మంత్రులకు సీఎం ఫోన్

Revanth Cabine Expansion: కేబినెట్ విస్తరణ.. ముగ్గురి కసరత్తు వెనుక, కాబోయే మంత్రులకు సీఎం ఫోన్

Revanth Cabine Expansion: ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఆయన కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురికి చోటు లభించింది. వారిలో శ్రీహరి ముదిరాజ్, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత రేవంత్ కేబినెట్ విస్తరణ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గురు నేతలు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం విషయం తెలియగానే ఢిల్లీలో ఉన్న […]

Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్‌, చంద్రబాబు సంతాపం

Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్‌, చంద్రబాబు సంతాపం

Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రికి ఇంటికి ఆయన మృతదేహాన్ని తరలించనున్నారు. ఎమ్మెల్యే గోపినాథ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన […]

Etela Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఈటల సంచలనాలు.. వాటి గురించి తెలీదు
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల, పెద్దాయనను కాపాడుతారా?
Kavitha Maha Dharna: మహా ధర్నాలో కవిత.. దూరంగా బీఆర్ఎస్ శ్రేణులు
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ, ఎందుకని?
Kavitha: కవిత హాట్ కామెంట్స్..  కమలం వైపు చూడొద్దు, ఆ పార్టీలేవీ బాగుపడలేదు
Telangana Congress: సునీతారావును ప్రశ్నించిన మీనాక్షి.. తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు

Telangana Congress: సునీతారావును ప్రశ్నించిన మీనాక్షి.. తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు

Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ గమనిస్తుందా? గతంలో మాదిరిగా కాకుండా నేతల నుంచి మాటలు, పనులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు వెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ వ్యవహారాలను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ కమిటీల్లో మహిళలకు అవకాశం ఇవ్వలేదంటూ గాంధీ భవన్‌లో ఈనెల 14న మహిళా నేతలతో కలిసి సునీతారావు ధర్నా చేపట్టారు. పదవులు నేతల బంధువులకే ఇస్తున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. […]

KCR With Harish Rao: ముచ్చటగా మూడోసారి.. కేసీఆర్‌తో హరీష్ భేటీ, ఆ విధంగా ముందుకు
Kavitha: గేమ్ మొదలెట్టిన కవిత.. కాంగ్రెస్‌తో మంతనాలు, బీఆర్ఎస్ దిగొస్తుందా?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. వచ్చేవారం భారత్‌కు ప్రభాకర్‌‌రావు!
BRS Crisis: కారు పార్టీలో నాలుగు స్తంబాలాట..త్వరలో మరిన్ని ప్రకంపనలు
KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం చిక్కులు.. జూన్ 5 లోగా విచారణ రావాలని నోటీసు
MLC Kavitha: అమెరికాకు కవిత వెనుక గుసగుసలు.. సడన్‌గా వెళ్లడం వెనుక

Big Stories

×