E-Paper
Advertisement
Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ రిపోర్టు.. కర్మ, కర్త, క్రియ అంతా కేసీఆర్, సిట్ ఏర్పాటు?

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ రిపోర్టు.. కర్మ, కర్త, క్రియ అంతా కేసీఆర్, సిట్ ఏర్పాటు?

Kaleshwaram Report:  కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ దేనని తేల్చి చెప్పిన కమిషన్. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులపై నిర్ణయం ఆయనదేనని తేల్చేసింది. మొత్తం ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థిక పరమైన అవకతవకలు, వాప్కోస్ నివేదికను తొక్కి పెట్టారన్నది కమిషన్ ప్రధాన పాయింట్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్,O […]

BRS: పార్టీలో ఏం జరుగుతోంది? దిశగా సంక్షోభం బీఆర్ఎస్‌.. పెద్దాయన సెలైంట్ వెనుక?
MLA Kavitha: సోమవారం నుంచి నిరాహార దీక్ష.. బీఆర్ఎస్ కుట్ర,  ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై
BRS: సుప్రీంకోర్టు తీర్పు.. కేసీఆర్‌తో ఆ ముగ్గురు నేతల భేటీ.. ఇప్పుడేం చేద్దాం?
Mlas Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం.. సుప్రీంకోర్టు తీర్పు నేడే

Mlas Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం.. సుప్రీంకోర్టు తీర్పు నేడే

Mlas Disqualification: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.  చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించనుంది. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్ళారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే వ్యవహారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఉప ఎన్నిక రానుందా? ఖాయమని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోందా? శాసన‌సభ వ్యవహారాల్లోకి న్యాయస్థానం జోక్యం […]

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం.. 72 గంటల నిరాహార దీక్ష, బీఆర్ఎస్‌లో టెన్షన్
Raja Singh: ఎంపీ అరవింద్‌కు కౌంటర్.. అదంతా ఫేక్ అన్న రాజాసింగ్, బీజేపీలో చేరే ప్రసక్తే లేదు

Raja Singh: ఎంపీ అరవింద్‌కు కౌంటర్.. అదంతా ఫేక్ అన్న రాజాసింగ్, బీజేపీలో చేరే ప్రసక్తే లేదు

Raja Singh: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న కొత్త వ్యవహారాలకు బయటపెట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. మళ్లీ బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదన్నారు. తనపై కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో జరుగుతున్న వ్యవహారాలను మరోసారి బట్టబయలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఫైటర్ కావాలన్నారు. అధ్యక్షుడు రామచందర్‌రావు ఒక […]

Hyderabad News:  రాత్రి వేళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం, ఎవరి పని?
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో బీఆర్ఎస్ అగ్రనేతలు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో బీఆర్ఎస్ అగ్రనేతలు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సొంతపార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందేనన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం తన నివాసంలో మీడియాతో చిట్ చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు కవిత.  బీసీల రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది […]

Telangana local elections: స్థానిక సంస్థల‌కు అంతా సిద్ధం.. ఇదిగో లిస్టు, రెండు వారాల్లో నోటిఫికేషన్
Telangana Govt: ఏపీకి తెలంగాణ ప్రభుత్వం షాక్.. కేంద్రానికి లేఖ, బనకచర్ల ప్రాజెక్టుపై..

Telangana Govt: ఏపీకి తెలంగాణ ప్రభుత్వం షాక్.. కేంద్రానికి లేఖ, బనకచర్ల ప్రాజెక్టుపై..

Telangana Govt: ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంపై ఏపీతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఓ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలు తెలిపాయని ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదని పేర్కొంది. చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించినందున బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని తెలిపింది.  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో బనకచర్ల ప్రాజెక్టుపై […]

BRS: కవిత కేసు వ్యవహారం.. కేసీఆర్‌తో కేటీఆర్-హరీష్‌రావు భేటీ
MLC Kavitha: న్యూస్‌ ఆఫీసుపై దాడి వ్యవహారం.. ఎమ్మెల్సీ కవితపై కేసు
CM Revanth Reddy: మహిళలకు శుభవార్త.. అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు వారికే- సీఎం రేవంత్‌రెడ్డి
Kavitha: ఈ వార్తలకు ఫుల్‌స్టాప్.. బరాబర్, నిర్మాణంలో నేనున్నా, ప్రత్యర్థులకు చెమటలు

Big Stories

×