BigTV English
YS Sharmila : షర్మిలకు ఏమైంది..? ప్రసంగాలు నవ్వులపాలు.. వింత ప్రవర్తనపై విమర్శలు..
Sharmila : పోలీసులను కొట్టిన షర్మిల.. అరెస్ట్.. పీఎస్ కు తరలింపు..
Home Loan:- ఇంటి రుణం 15 ఏళ్ల పాటు కట్టడం కరెక్టేనా?
Wrestling Federation of India:- రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై మళ్లీ ఫైట్.. తేల్చే దాకా వదలబోమని రెజర్ల నిరసన
Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..

Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..

Kedarnath : కేదార్‌నాథ్‌ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గఢ్‌వాల్‌ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హిమపాతం పేరుకుపోయింది. ప్రతికూలవాతావరణ పరిస్థితుల కారణంగా రిషికేశ్‌, హరిద్వార్‌లలో యాత్రికులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు. మంగళవారం నుంచి కేదార్‌నాథ్‌ ధామ్‌ తెరుచుకోనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్న భక్తులు తగిన జాగ్రత్తలతో చార్‌ధామ్‌ యాత్రకు […]

Viveka Murder Case : నేడు సుప్రీంకోర్టులో  విచారణ  .. తీర్పుపై ఉత్కంఠ..
Congress : పోరుబాట.. నేడు ఖమ్మంలో కాంగ్రెస్‌ నిరుద్యోగ నిరసన దీక్ష..
Chalaki Chanti : చలాకీ చంటికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స.. నిలకడగా ఆరోగ్యం..
After Retirement Schemes:- మంచి రాబడి, రిటైర్మెంట్ తర్వాత ఆదుకునే అత్యుత్తమ పథకాలు..
Amit Sha : చేవెళ్ల శంఖారావం.. టార్గెట్ బీఆర్ఎస్, ఎంఐఎం ..
Saving Schemes :నెలకు రూ.20వేలు ఇచ్చే బ్యాంక్, పోస్టాఫీస్‌.. స్కీమ్స్ వివరాలు
Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రయోజనాలు తెలుసా
Dharmapuri : ధర్మపురి ఎన్నిక ఫలితంపై వివాదం.. అనుమానాలెన్నో..!

Dharmapuri : ధర్మపురి ఎన్నిక ఫలితంపై వివాదం.. అనుమానాలెన్నో..!

Dharmapuri : ఎట్టకేలకు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ తెరచుకుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగిత్యాలలోని వీఆర్‌కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలను అధికారులు పగులగొట్టారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి తరలించారు. కలెక్టర్‌ సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచారని కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌లోని 4 ట్రంకుపెట్టెల తాళాలు కూడా లేవన్నారు. వాటి తాళాలు కూడా పగులగొట్టారని వెల్లడించారు. అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయని లక్ష్మణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. […]

Simhachalam : సింహాద్రి అప్పన నిజరూప దర్శనం.. భక్తులకు ఇక్కట్లు.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం..

Simhachalam : సింహాద్రి అప్పన నిజరూప దర్శనం.. భక్తులకు ఇక్కట్లు.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం..

Simhachalam : విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వైశాఖ శుద్ధ తదియ రోజు అప్పన్నస్వామి నిజరూప దర్శనం ఇచ్చారు. దీంతో భారీగా భక్తులు తరలివచ్చారు. దేవాదాయశాఖ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు దర్శనం కల్పించారని మండిపడ్డారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. సామాన్యులకు త్వరగా దర్శనాలు కల్పించడంలేదని ఆరోపించారు. రూ.1500 టికెట్లు కొనుగోలు చేసినా త్వరగా దర్శనానికి పంపించలేదని ఆగ్రహం వ్యక్తం […]

Emergency message : ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్.. ప్రకృతి విపత్తుల సమయంలో..

Big Stories

×