BigTV English
Wanaparthy : సీఎం రేవంత్‌‌పై అభిమానం.. కాలినడకన శ్రీశైలానికి యువకుడు..
MLC Resignations : తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు.. ఆమోదించిన మండలి ఛైర్మన్
Sircilla : తల్లి గర్భంలోనే శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమా ?
KCR : బీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌‌గా కేసీఆర్‌.. ఏకగ్రీవ ఎన్నిక..
TS Ministers: తెలంగాణ మంత్రులు వీరే.. ఐటీశాఖ మంత్రిగా శ్రీధర్ బాబు
Telangana Assembly : నేడే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. కొలువుదీరనున్న కొత్త శాసనసభ..

Telangana Assembly : నేడే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. కొలువుదీరనున్న కొత్త శాసనసభ..

Telangana Assembly Updates(Latest news in telangana): తెలంగాణ కొత్త శాసనసభ నేడు కొలువుదీరనుంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వారితో ప్రమాణం చేయిస్తారు. కాసేపట్లో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ముందుగా ముఖ్యమంత్రి […]

Telangana Schemes : నేటి నుంచి అమల్లోకి రెండు గ్యారంటీలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్..

Telangana Schemes : నేటి నుంచి అమల్లోకి రెండు గ్యారంటీలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్..

Telangana Schemes : మాట ఇచ్చామంటే.. చేసి తీరుతాం అని.. రేవంత్ రెడ్డి సారధ్యం లోని కాంగ్రెస్ సర్కారు నిరూపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో నేడు రెండు హామీలను ప్రారంభించనుంది. తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సీఎం రేవంత్‌ ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం […]

Revanth Reddy Malkajgiri | ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. మల్కాజిగిరి ప్రజలకు బహిరంగ లేఖ
KCR SURGERY Successful | కేసీఆర్‌కు హిప్ సర్జరీ విజయవంతం : యశోద ఆసుపత్రి వైద్యులు
Telangana Movement | ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయనున్న రేవంత్ ప్రభుత్వం!
Raja Singh | అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్‌ అయితే.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను : రాజా సింగ్

Raja Singh | అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్‌ అయితే.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను : రాజా సింగ్

Raja Singh | గోషామాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను మాత్రమే కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణం చేయరని స్పష్టం చేశారు. రేపటి అసెంబ్లీని బహిష్కరిస్తున్నామంటూ తెలిపారు ఆయన. ఖాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ అని.. ఆయన ముందు తాము ఎమ్మెల్యేలుగా ప్రయాణం చేయమన్నారు. గతంలో హిందువుల విషయంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారుని.. దేశానికి ,హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే […]

Vikarabad Psycho Killer | వికారాబాద్ లో సైకో కిల్లర్ అరెస్ట్.. మహిళలను అడవి తీసుకెళ్లి హత్యలు!
TSRTC : రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. కండీషన్లు ఇవే..!
Drugs : బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో.. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా..
CM Revanth Reddy tweet : జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. ప్రజా దర్బార్ పై రేవంత్ ఎమోషనల్ ట్వీట్..

Big Stories

×