BigTV English
Warangal Floods: భద్రకాళి చెరువుకు గండి.. పోతన నగర్ వైపు తెగిన గట్టు..
Medical Colleges : తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు.. ఆ జిల్లాల్లో ఏర్పాటు..
Rains : తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక..

Rains : తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక..

Rains: తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం నుంచి గురువారం వరకు చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. మంగళవారం నిజామాబాద్‌ , కామారెడ్డి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, […]

Medico suicide : కేఎంసీలో ప్రీతి తరహా మరో ఘటన!.. మెడికో సూసైడ్ అటెంప్ట్!!
Driverless Tractor: డ్రైవర్ లేకుండా ట్రాక్టర్.. వ్యవసాయం కోసం..

Driverless Tractor: డ్రైవర్ లేకుండా ట్రాక్టర్.. వ్యవసాయం కోసం..

Driverless Tractor: పెరుగుతున్న టెక్నాలజీ అనేది శాస్త్రవేత్తలను మాత్రమే కాదు.. విద్యార్థులను కూడా కొత్తగా ఆలోచించడానికి ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులను కనిపెట్టిన ఎన్నో కొత్త పరికరాలను ఉపయోగిస్తూ మనం రోజూవారి జీవితాలను సాఫీగా కొనసాగిస్తున్నాం అనడంలో ఆశ్చర్యం లేదు. ఇదే టెక్నాలజీని ఉపయోగించి రైతులకు కూడా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో పలువురు విద్యార్థులు ఒక కొత్త రకమైన ట్రాక్టర్‌ను కనిపెట్టారు. వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) విద్యార్థులు డ్రైవర్ […]

Sri Bugul Venkateshwara  Temple : కొండల్లో వెలిసిన గుబులు వెంకటేశ్వరుడు…
BJP: నిరుద్యోగ మార్చ్ సక్సెస్.. ఇక, మిలియన్ మార్చ్.. బీజేపీ ఫుల్ జోష్..
Bandi Sanjay: ప్రీతి శవానికి ట్రీట్మెంట్ చేశారు.. కవిత వాచ్‌కు ఉన్నంత విలువ కూడా లేదా?
Warangal : మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. భర్తే చంపేశాడని ఆరోపణలు..

Warangal : మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. భర్తే చంపేశాడని ఆరోపణలు..

Warangal : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరోవైపు హత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. తాజాగా వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్‌ మౌనిక ఇలానే మృతిచెందారు. వేణురావు కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆమె మహబూబాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నారు. మృదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు. కానిస్టేబుల్ మౌనిక […]

Preethi Case: ప్రీతి కేసులో పోలీస్ మార్క్ ఎంక్వైరీ.. సైఫ్‌కు బిగుస్తున్న ఉచ్చు..
Preethi: ప్రీతిపై సైఫ్ కోపానికి కారణం ఇదే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..

Preethi: ప్రీతిపై సైఫ్ కోపానికి కారణం ఇదే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..

Preethi: పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి మరణం తెలంగాణను షేక్ చేసింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ.. అర్థాంతరంగా కన్నుమూసింది. చిన్నప్పటి నుంచీ డేరింగ్ అండ్ డ్యాషింగ్. అయితేనేం సీనియర్ సైఫ్ టార్చర్‌ను భరించలేకపోయింది. వాట్సాప్ గ్రూపుల్లో తనను కించపరచడాన్ని తట్టుకోలేకపోయింది. హెచ్‌వోడీకి కంప్లైంట్ చేసినా.. కౌన్సిలింగ్ ఇచ్చినా.. తనకు న్యాయం జరగట్లేదని భావించింది. బలవన్మరణానికి పాల్పడింది. ప్రీతి మరణం.. తీవ్ర కలకలం రేపింది. నిందితుడైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. […]

KMC: ప్రీతి విషయంలో తప్పంతా వారిదేనా? ర్యాగింగ్‌కు కేరాఫ్‌గా కేఎంసీ?
Preethi: ప్రీతి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్.. సైఫ్‌ సస్పెండ్.. 14 రోజుల రిమాండ్..

Preethi: ప్రీతి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్.. సైఫ్‌ సస్పెండ్.. 14 రోజుల రిమాండ్..

Preethi: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాడుతోంది. నిమ్స్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం నిరంతరం ప్రీతి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు హెల్త్ […]

Preethi: సైఫ్‌కి సపోర్ట్‌గా సమ్మె.. ర్యాగింగ్ కాదు మందలింపే!.. ప్రీతి విషయంలో ఏది నిజం?

Preethi: సైఫ్‌కి సపోర్ట్‌గా సమ్మె.. ర్యాగింగ్ కాదు మందలింపే!.. ప్రీతి విషయంలో ఏది నిజం?

Preethi: ఇది కాస్త డిఫరెంట్ న్యూస్. ఏదైనా ర్యాగింగ్ ఘటన జరిగితే విద్యార్థిలోకం భగ్గుమంటుంది. సంఘాలన్ని నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్లు చేస్తుంటాయి. దిష్టిబొమ్మల దగ్థం, ధర్నాలు, నిరసనలతో ఉద్యమిస్తాయి. కానీ, వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ప్రీతిని వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే, సైఫ్‌పై అన్యాయంగా […]

Preethi: మెడికో ప్రీతి విషయంలో ఇంత జరిగిందా?.. తండ్రి మాటల్లో ఆవేదన..

Big Stories

×