BigTV English
Revanth Reddy : పెద్దల భూముల్లో ఐటీ కంపెనీలు.. జవహర్ నగర్ లో మాత్రం డంపింగ్ యార్డు.. రేవంత్ ఫైర్..

Revanth Reddy : పెద్దల భూముల్లో ఐటీ కంపెనీలు.. జవహర్ నగర్ లో మాత్రం డంపింగ్ యార్డు.. రేవంత్ ఫైర్..

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఆయనపై ఎన్నోఆరోపణలు వచ్చాయన్నారు. అయినా సరే మల్లారెడ్డికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. మల్లారెడ్డి చేసిన వసూళ్లలో కేసీఆర్ కు వాటాలు ఇచ్చి ఉంటారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో కాలేజీలు […]

Congress Manifesto : రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. హామీలివే..!

Congress Manifesto : రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. హామీలివే..!

Congress Manifesto : తెలంగాణలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ విభిన్న వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కారు హ్యాట్రిక్ కు బ్రేకులు వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అసరమేంటో స్పష్టంగా ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మైనార్టీ, […]

Palakurthi : ఎర్రబెల్లికి మరో షాక్.. దగ్గర బంధువు కాంగ్రెస్‌లో చేరిక..
Telangana Elections : పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ రెబల్స్.. అందుకే వెనక్కి తగ్గారా?
BJP :  కమలం కాడి వదిలేసినట్టేనా..? ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?
Telangana Elections : ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..! రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ..
Telangana Elections :  గజ్వేల్‌లో 44..  కామారెడ్డిలో 39..
Telangana Elections : రీల్‌ వర్సెస్‌ రియల్‌ సీన్‌గా ఎలక్షన్స్‌ .. బీఆర్ఎస్‌కు మౌత్‌ పబ్లిసిటీ గండం..
Telangana Elections : పథకాలే ఎన్నికల తాయిలాలు.. ప్రజల ఖాతాల్లో టైమ్‌ చూసి నగదు జమ.. ప్రేక్షకపాత్రలో ఎన్నికల సంఘం

Telangana Elections : పథకాలే ఎన్నికల తాయిలాలు.. ప్రజల ఖాతాల్లో టైమ్‌ చూసి నగదు జమ.. ప్రేక్షకపాత్రలో ఎన్నికల సంఘం

Telangana Elections : సంక్షేమ పథకాలనే పార్టీలు నేరుగా ఎన్నికల తాయిలాలుగా ఉపయోగించుకుంటున్నాయా? ప్రజల ఖాతాల్లో టైమ్‌ చూసి నగదు జమ చేస్తున్నాయా? ఓటర్లకి పార్టీ తరఫున ఫండ్‌లా ప్రజాధనాన్ని అకౌంట్‌లో వేస్తున్నాయా? ప్రభుత్వ పథకాల పేరుతో విపక్షాలని దెబ్బతీసే అస్త్రంగా వాడుకుంటున్నాయా? అంటే సమాధానం అవును అనే వస్తోంది. తెలంగాణతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇదే ఫార్మూలాని ఫాలో అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఎన్నికలు చూసుకొని మరి నిధులు విడుదల చేస్తున్నాయని ఫైరవుతోంది. ఎన్నికల సంఘం కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తోందని హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Revanth Reddy Janagama | జనగామ కాంగ్రెస్ కార్యకర్తలను పొన్నాల మోసం చేశారు : రేవంత్‌రెడ్డి
Revanth Reddy Nirmal | నిర్మల్ మాస్టర్ ప్లాన్ ప్రజల మెడ మీద కత్తిలా వేలాడుతోంది : రేవంత్ రెడ్డి
Congress Rebels Nomination : నామినేషన్ విత్ డ్రా చేసుకున్న కాంగ్రెస్ రెబెల్స్!
Devarakadra : దేవరకద్రలో గెలుపు నాదే.. కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్ రెడ్డి ధీమా..!

Devarakadra : దేవరకద్రలో గెలుపు నాదే.. కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్ రెడ్డి ధీమా..!

Devarakadra : దేవరకద్రలో విజయం తనదే అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్ రెడ్డి. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో తన విజయావకాశాలు గురించి వివరంగా చెప్పారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చాలా మంది చేరుతున్నారని చెప్పారు. వారంతా జీఎంఆర్‌ను గెలిపించాలనే లక్ష్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హ్యాట్రిక్ పగటికల మాత్రమేనని జీఎంఆర్ స్పష్టం […]

Revanth Reddy Boath | అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా : రేవంత్ రెడ్డి

Big Stories

×