BigTV English
Kaleshwaram Project : కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి..  కాంగ్రెస్‌ డిమాండ్..
Telangana Elections :  నామినేషన్ల ప్రక్రియ..  రూల్స్ ఇవే..!
MIM :  ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
Sharmila : తెలంగాణలో పోటీకి దూరం.. షర్మిల సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపు..

Sharmila : తెలంగాణలో పోటీకి దూరం.. షర్మిల సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపు..

Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఓడించడం తన ఉద్దేశం కాదన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత తారాస్థాయికి చేరిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అందుకే పోటీకి దూరంగా ఉంటున్నామన్నారు. కాంగ్రెస్ కు అధికారం వచ్చే […]

Revanth Reddy : 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధం.. కేసీఆర్ కు రేవంత్ సవాల్.. కేటీఆర్ కు కౌంటర్..
Election Notification : తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్లు షురూ
Gazette Notification : తెలంగాణ ఎన్నికలు.. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు
Telangana Elections : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని కక్కిస్తాం.. బీఆర్ఎస్‌పై రాహుల్ ఫైర్
Telangana Elections : కమీషన్ ఇస్తేనే దళిత బంధు.. లంచాలకు అలవాటు పడ్డ బీఆర్ఎస్‌ నాయకులు!
Telangana Elections : వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రోజురోజుకీ పెరుగుతున్న కాంగ్రెస్ జోరు!
Telangana Elections : కాంగ్రెస్ తో కటీఫ్.. 17 స్థానాల్లో సీపీఎం పోటీ.. ఆ బాటలోనే సీపీఐ..
BJP :  ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్.. సీట్లు ఎవరికి దక్కాయంటే?

BJP : ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్.. సీట్లు ఎవరికి దక్కాయంటే?

BJP : తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 35 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత రెండో లిస్ట్ లో ఒక్క పేరును మాత్రమే వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 88 మంది అభ్యర్థలను బీజేపీ ప్రకటించింది. ఇంకా 31 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డిబాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణనిజామాబాద్ రూరల్ […]

Waqf Board : కేసీఆర్, మాల్లారెడ్డే టార్గెట్.. వక్ఫ్‌ బోర్డ్‌ బాధితులు సంచలన నిర్ణయం..
KCR :  ఓటమి భయం పట్టుకుందా..? రాజశ్యామల యాగం అందుకేనా..?

Big Stories

×