BigTV English

Bellampalle : బీఆర్ఎస్ కు షాక్.. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..

Bellampalle : తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామాలు చేశారు. 19 మంది తమ రాజీనామాలు చేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజీనామా లేఖను పంపించారు. వైస్ ఛైర్మన్ సుదర్శన్ తో పాటు 14 వ వార్డు కౌన్సిలర్ బొర్డు నారాయణ సైతం సంతకాలు చేయనప్పటికి రాజీనామా‌కి అంగీకరించినట్లు సమాచారం.

Bellampalle : బీఆర్ఎస్ కు షాక్.. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..

Bellampalle : తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 19 మంది తమ రాజీనామాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించారు. వైస్ ఛైర్మన్ సుదర్శన్ తో పాటు 14వ వార్డు కౌన్సిలర్ బొర్డు నారాయణ సైతం సంతకాలు చేయనప్పటికి రాజీనామా‌కి అంగీకరించినట్లు సమాచారం.


ఇటీవలే బీఆర్ఎస్ చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా చేశారు. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు , బీజేపీకి ఒకరు ఉన్నారు. బీఆర్ఎస్ కు 21 మంది ముకమ్మడిగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


Related News

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Big Stories

×