BigTV English

Hyderabad Traffic : హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ సెక్యూరిటీ వీక్‌.. సీపీ స్పెషల్ ఫోకస్..

Hyderabad Traffic : హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ సెక్యూరిటీ వీక్‌.. సీపీ స్పెషల్ ఫోకస్..

Hyderabad Traffic : హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సెక్యూరిటీ వీక్‌(Hyderabad Traffic Security week)ను నిర్వహిస్తున్నామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి( Kothakota Srinivas Reddy) తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ప్రజలను కోరారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించే ఆక్రమణలను తొలగించడానికి అధికారులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(HCSC) ద్వారా ట్రాఫిక్‌పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నానమని వెల్లడించారు.


క్విజ్ పోటీల ద్వారా పిల్లలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించాలని సీపీ తెలిపారు. కొత్త ఆలోచనలతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు తయారు చేసుకోవాలని హైదరాబాద్‌ నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


Tags

Related News

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Big Stories

×