E-Paper
Advertisement

Sangareddy : పీడీఎస్ బియ్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు..

Sangareddy : పీడీఎస్ బియ్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు..
Advertisement

Sangareddy : 70 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కు చెందిన శంకరయ్య అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ మండల్, బీరేందర్ సింగ్ అనే వ్యక్తులను పనికి నియమించుకున్నారు. పాశమైలారంలో ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యన్ని అక్రమంగా వ్యాపారం చేస్తుంటాడు.

జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పక్కా సమాచారంతో దాడి చేసి 70 టన్నుల పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణకై బీడీఎల్ భానూర్ పోలీసు స్టేషన్ లో తరలించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×