E-Paper
Advertisement

మరీ ఇంత అవినీతా.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

మరీ ఇంత అవినీతా.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!
Advertisement

Abdullapurmet ACB: అధికారికంగా సాయం చేసేందుకు 20లక్షలు లంచంగా తీసుకుంటూ మండల సర్వేయర్, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల తహసీల్దార్ గా సుదర్శన్ రెడ్డి పనిచేస్తుండగా సర్వేయర్ గా శ్రీనివాసులు ఉద్యోగం చేస్తున్నాడు.

20లక్షలు డిమాండ్..

కాగా, ఓ వ్యక్తి తన భూమికి సంబంధించి జాయింట్ సర్వే జరిపి హెచ్ఎండీఏ లే ఔట్ వచ్చేలా రిపోర్ట్ ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పని చెయ్యటానికి సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసులు 20లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమాచారం అందగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద శ్రీనివాసులు 20లక్షలు తీసుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో సుదర్శన్ రెడ్డి చెప్పినందుకే డబ్బు తీసుకున్నట్టు శ్రీనివాసులు వెల్లడించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

Advertisement

Also read: రాహుల్ గాంధీ బృందాన్ని కలవని సీజేఐ.. కోర్టు పరిధిలోని అంశాలపై చర్చకు నో!

Tags

Related News

గద్వాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిగ్ షాక్.. వెంచర్ రాళ్లు తొలగింపు!

రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన కేంద్రం.. కానీ ఆ చిన్న తప్పుతో అంతా జీరో..?

ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!

మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!

ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్!

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!

వంట చేస్తుండగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లో యువకుడు..?

Big Stories

Advertisement
×