E-Paper
Advertisement

Medchal News: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి సిఐటియు వినతి

Medchal News: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి సిఐటియు వినతి

Medchal News: స్వేచ్ఛ, బ్యూరో: ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ మండల కార్యదర్శి ఎం.నరేష్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18 వేల స్థిర వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

Also Read: How To Use Induction: ఇండక్షన్ స్టవ్ మీద వంట చేయడం ఎలా ? ఎలాంటి పాత్రలు అవసరం?

PRC అరియర్స్‌ను వెంటనే చెల్లించాలి 

కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500 ప్రోత్సాహకాన్ని తక్షణమే అమలు చేయాలని, 2021 జూలై నుంచి బకాయిగా ఉన్న ఆరు నెలల PRC అరియర్స్‌ను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పద్మ, వసంత, మమత, సునీత, సునంద, తులసి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Also Read: TCL P7K 55 Ich QLED TV: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే QLED డిస్ప్లే.. TCL P7K స్మార్ట్ టీవీ పూర్తి రివ్యూ!

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×