E-Paper
Advertisement

Cyberabad CP : సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అవినాష్‌ మహంతి.. బాధ్యతలు స్వీకరణ..

Cyberabad CP : సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అవినాష్‌ మహంతి.. బాధ్యతలు స్వీకరణ..
Advertisement

Cyberabad CP : సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అవినాష్‌ మహంతి బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయని సీపీ అవినాష్ మహంతి అన్నారు.

ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేస్తామని పేర్కొన్నాకరు. చట్టబద్ధంగా పని చేస్తామని సీపీ స్పష్టం చేశారు.సైబర్ క్రైమ్ అతి పెద్ద సమస్య అని.. దానిపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. ఎలాంటి కేసులైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

Advertisement

సైబరాబాద్‌ అడ్మిన్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మహంతిని.. తెలంగాణ సర్కార్ నిన్న సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా నియమించింది.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×