BigTV English

pubs task force raids: దారి తప్పుతున్న పబ్ కల్చర్.. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఏకంగా..!

pubs task force raids: దారి తప్పుతున్న పబ్ కల్చర్.. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఏకంగా..!

Banjara hills pubs task force raids: హైదరాబాద్‌లో పబ్స్ కల్చర్ దారి తప్పుతోంది. నగరంలో యువత ఎక్కువగా పబ్ కల్చర్‌కు వ్యసనంగా మారుతున్నారు. దీనికితోడు యువతను అట్రాక్ట్ చేసేందుకు పబ్ నిర్వాహకులు కొత్తకొత్తగా కార్యకలాపాలకు తెర లేపుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారు. ఎక్కువగా పబ్ లోనే గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి.


అయితే, తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ టాస్ పబ్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అనుమతులు లేకుండా యజమాన్యం పబ్ నడుపుతున్నాడు. రెస్టారెంట్ అండ్ బారు పర్మిషన్ తీసుకొని ఏకంగా పబ్బు దుకాణం నడుపుతున్నారు. అంతేకాకుండా మేల్ కస్టమర్ ఎంట్రీ కోసం ఏకంగా రూ.100 వసూలు చేస్తున్నాడు. అలాగే ఆల్కహాల్ తాగేందుకు రూ.500 వసూలు చేస్తున్నాడని తేలింది.

Also Read: హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి


ఇందులో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే… రూ. 5 వేల నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారని విచారణలో తేలింది. కొంతమంది యువత ఏకంగా మద్యం తాగి రోడ్డుపై అర్థనగ్నంగా తిరుగుతున్నారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దాడి చేశారు. పబ్ లో డ్యాన్సర్లతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×