BigTV English

BJP First List: తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థులు వీరే..

BJP First List: తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థులు వీరే..

BJP First List


BJP First List: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో 9 మందికి చోటు దక్కింది. గత లోక్ సభ ఎన్నికల్లో అధిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో గెలుపొందగా.. అందులో ముగ్గురు సిట్టింగ్ లకు ఆరోసారి అవకాశం కల్పించారు. అయితే అదిలాబాద్ లో నుంచి సోయం బాపూరావుకు తొలి జాబితాలో అవకాశం లభించింది.

వీరిలో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ – బండి సంజయ్‌, నిజామాబాద్‌ – అర్వింద్‌, జహీరాబాద్‌ – బీబీ పాటిల్‌, మల్కాజిగిరి – ఈటల రాజేందర్‌, హైదరాబాద్‌ – మాధవీలత, చేవెళ్ల -కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, భువనగిరి – బూర నర్సయ్య గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ – భరత్‌ ప్రసాద్‌ పేర్లను ఆ పార్టీ ప్రకటించింది.


Tags

Related News

Breakfast: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌

BJP Candidate: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు అనుకూల అంశాలేంటి..? గెలుపు శాతమెంత..?

CM Revanth: ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్

Telangana Maoist Surrender: ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు-డీజీపీ

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి బిఆర్ఎస్సే, డీల్ మామూలుగా లేదుగా

Hyderabad News: హైదరాబాద్‌‌‌ను వణికిస్తున్న జంతువులు.. మొన్న కొండ చిలువ, ఇప్పుడు 12 అడుగుల భారీ మొసలి

Jubilee Hills By-poll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ గేమ్ మొదలు, దూకుడుగా కాంగ్రెస్-బీఆర్ఎస్

Big Stories

×