E-Paper
Advertisement

TS Highcourt : బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట.. సిట్ నోటీసులపై స్టే..

TS Highcourt : బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట.. సిట్ నోటీసులపై స్టే..
Advertisement

TS Highcourt : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఊరట లభించింది. సిట్ ఇచ్చిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తుదిపరి విచారణ డిసెంబర్ 5 కు వాయిదా వేసింది.

ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని ఆయన తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో బీఎల్ సంతోష్ ను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. 41ఏ నోటీసుల విషయంలో సింగిల్ జడ్జి ఆదేశాలను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ పాత్రపై ఆధారాలున్నాయన్నారు. ఆయన విచారణకు వస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఇచ్చిన సిట్ నోటీసులపై స్టే విధించింది.

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×