E-Paper
Advertisement

Bodhan Love Case : చెట్టుకు వేలాడుతున్న అస్తిపంజరం.. అతనిదేనా..?

Bodhan Love Case : చెట్టుకు వేలాడుతున్న అస్తిపంజరం.. అతనిదేనా..?
Advertisement

Bodhan Love Case : నిజామాబాద్ జిల్లా బోధన్ లో యువకుడి మృతి మిస్టరీ వీడలేదు. సుమారు మూడు నెలల క్రితం శ్రీకాంత్ అనే యువకుడు మిస్సయ్యాడు. అతనికి … ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరిదీ… వేర్వేరు కులాలు కావటంతో… గతంలో అమ్మాయి బంధువులు శ్రీకాంత్ ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించారని శ్రీకాంత్ కుటుంబీకులు తెలిపారుు.

తాజాగా పసుపుకుంట చెరువు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఉన్న ఆస్తి పంజరం కనిపించింది. అక్కడ శ్రీకాంత్ బ్యాగు కూడా ఉండటంతో అది… శ్రీకాంత్ శవంగా భావిస్తున్నారు. అయితే…. పోలీసుల తీరుపై అతని బంధువులు మండిపడుతున్నారు. కేసు గురించి అడుగుతుంటే… తిరిగి తమపైనే కేసు పెడతామంటున్నారని బంధువులు ఆరోపించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×