E-Paper
Advertisement

బిగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డితో BRICS కల్చరల్ మీడియా ఫోరం ప్రతినిధులు భేటీ

బిగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డితో  BRICS కల్చరల్ మీడియా ఫోరం ప్రతినిధులు భేటీ
Advertisement

BRICS Cultural Media Forum: హైదరాబాద్‌లోని బిగ్ టీవీ ప్రధాన కార్యాలయాన్ని బ్రిక్స్ కల్చరల్ మీడియా ఫోరం (BCMF) ప్రతినిధుల బృందం సందర్శించింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడితో పాటు మీడియా రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్శనలో భాగంగా BCMF ప్రతినిధులు బిగ్ టీవీ గ్రూప్ చైర్మన్ విజయ్ రెడ్డి వెన్నం, బిగ్ టీవీ మలయాళం ఎండీ అనిల్ ఐరూర్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక మార్పిడి, సంయుక్త మీడియా భాగస్వామ్య అవకాశాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.

Advertisement

ఈ భేటీలో BRICS గ్లోబల్ ప్రెసిడెంట్ జానీ నిస్సార్‌లోన్, వైస్ ప్రెసిడెంట్ నెగ ఒరోనియన్, రష్యన్ ప్రముఖ కళాకారిణి స్వెట్లానా చెల్నోవా, రష్యన్ స్టేట్ డ్యూమా సభ్యురాలు ఇంగ్రీడా కిమ్ పాల్గొన్నారు. వీరితో పాటు నాని భాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రూప్‌ ప్రతినిధి పెనుగొండ నాని నరసింహారావు, ‘లుర్నీ పై లెక్స్’ సీఈఓ విశ్వనాథ్ కొక్కొండ, రౌనత్ యార్ ఖాన్ తదితరులు ఈ ఆఫీస్ సందర్శనలో భాగమయ్యారు.

Tags

Related News

ఏసీబీ దూకుడు.. భీంరెడ్డి బినామీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూవివాదం.. అసలు లెక్క తేలేదెప్పుడు?

నిమజ్జనాల్లో అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి.. 1,530 మందిపై కేసులు నమోదు

తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరినీ వదలం.. కోర్టులో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లు.. సీఎం రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్!

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలారా.. సిగ్గుతో తలదించుకోండి: బండి సంజయ్

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

Big Stories

Advertisement
×