E-Paper
Advertisement

గాయాల పేరుతో డ్రామాలు చేసే వాళ్ల జీతాలు క‌ట్ చేయండి !

గాయాల పేరుతో డ్రామాలు చేసే వాళ్ల జీతాలు క‌ట్ చేయండి !
Advertisement

Sunil Gavaskar On INDIAN PLAYERS OVER INJURY : టీమిండియా క్రికెటర్లు ఈ మధ్యకాలంలో వరుస గాయాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. నితీష్ కుమార్ రెడ్డి నుంచి మొదలుకొని, కెప్టెన్ గిల్ వరకు వరుసగా దాదాపు 9 మంది ఇండియన్ క్రికెటర్లు గాయాల బారిన పడ్డారు. రోజురోజుకు వీళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో.. ఇండియన్ క్రికెటర్లు గాయాల బారిన పడుతున్నారని కొంతమంది అంటుంటే.. గాయల పేరుతో మన ప్లేయర్లు డ్రామాలు ఆడుతున్నారని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లకు గాయాలపై సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాయాల పేరుతో తప్పించుకుని తిరిగే వాళ్లను అండమాన్ కు పంపండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీమిండియాకు ఆడమంటే… ఆడకుండా గాయాల పేరుతో ఓవర్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లపై కచ్చితంగా బీసీసీఐ దృష్టి పెట్టి… చర్యలు తీసుకోవాలన్నారు.

గాయాల పేరుతో డ్రామాలు చేసే వాళ్ల జీతాలు క‌ట్ చేయండి !

టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ సీజన్ కొనసాగే వరకు… ప్లేయర్ లందరూ చక్కగా ఆడుతున్నారని గుర్తు చేశారు. ఆ టోర్నమెంట్ పూర్తికాగానే కాళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులు అంటూ డ్రామాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అసలు టీమిండియా క్రికెటర్లకు ఎందుకు ఇలా గాయాలు అవుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

ఏ క్రికెటర్ అయినా టీమిండియా కోసం మొదట ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడించారు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడుకోవాలని ఈ సూచనలు చేశారు. అలా కాదని భారత జట్టుకు ఎగనామం పెట్టి.. కేవలం ఐపిఎల్ కోసమే జీవిస్తున్నారని కొంతమంది ప్లేయర్లపై ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు బిసిసిఐ తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లపై జరిమానాలు కాకుండా.. జీతాలు కట్ చేయాలని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు సునీల్ గవాస్కర్.

బుమ్రా స్థానంలో మరో బౌలర్ ను చూసుకోవాల్సిందే

Advertisement

యార్కర్ల కింగ్ బుమ్రా తరచూ గాయపడడం పై సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా తరచూ గాయపడితే.. టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కష్టమేనన్నారు. మొన్న ఐపిఎల్ పూర్తయ్యే వరకు భూమిరా అద్భుతంగా రాణించాడని గుర్తు చేశారు. మరి టీమిండియాతో మ్యాచ్ లు అంటే బుమ్రా ఎందుకు ఆడటం లేదని నిలదీశారు. ఇప్పటికైనా బుమ్రా స్థానంలో మరో ప్రత్యామ్నాయ బౌలర్ ను చూసుకోవాల్సిందేనని టీమిండియా యాజమాన్యాన్ని కోరారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ఇలా గాయపడటం మాత్రం హర్షించదగ్గ విషయం కాదని ఎమోషనల్ అయ్యారు. ఐపీఎల్ వల్లే టీమిండియా కు ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

Related News

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

Big Stories

Advertisement
×