BigTV English

CEO Death In Ramoji Film City : సెలబ్రేషన్స్ లో డేంజరస్ స్టంట్.. ఓ కంపెనీ సీఈవో మృతి..

CEO Death In Ramoji Film City : సెలబ్రేషన్స్ లో డేంజరస్ స్టంట్.. ఓ కంపెనీ సీఈవో మృతి..

CEO Death In Ramoji Film City : హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోగా.. ఛైర్మన్ తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వెస్టెక్స్ సంస్థ సెలబ్రేషన్స్‌ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్ లో సంస్థ ఛైర్మన్ విశ్వనాథరాజు, సీఈఓ సంజయ్‌ షాను ఓ కంటైనర్ బాక్స్‌లో కూర్చోబెట్టి.. పైనుంచి క్రేన్ సాయంతో దించుతుండగా.. సడెన్‌గా రోప్ తెగిపోయింది. కంటైనర్ కింద పడింది. సీఈవో సంజయ్‌ షా చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.


ఫిల్మ్ సిటీలోని లైమ్‌లైట్ గార్డెన్ లో విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించింది. ఈ వేడుకలో జరిగిన క్రేన్ ప్రమాదంలో.. కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడిక్కడే మృతి చెందారు. కంపెనీ ఛైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనను వెంటనే మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Kurnool News: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి

Hyderabad News: దారుణం.. భర్తతో గొడవ పెట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?

Gadwal Tragedy: విషాదం.. చిన్నారి పైనుంచి వెళ్లిన స్కూల్ బస్సు

One Side Love: టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిన స్టూడెంట్.. కారణం తెలిసి అంతా షాక్

Delhi News: భార్యను చంపి.. ‘దృశ్యం’ కథ అల్లేసిన భర్త, చివరికి ఇలా దొరికిపోయాడు!

Big Stories

×